కీరవాణి మన తెలుగు సినిమా పరువు నిలబెట్టాడు . పర భాష గాయకుల నోటిలో పిచ్చ తెలుగు , ఇంకా తమిళ అనువాదాల వంకర పదాల బెడద నుంచి బాహుబలి లాంటి మహాత్భుతాన్ని కాపాడినందుకు కీరవాణి గారిని ఖచ్చితంగా గౌరవించాల్సిందే .
హిందీ అనువాదానికి హిందీ గాయకులని వాడటం కూడా సరైన ఆలోచన .
హిందీ అనువాదానికి హిందీ గాయకులని వాడటం కూడా సరైన ఆలోచన .
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి