ముస్లిం అంటాడు దేవుడు ఒక్కడే .
కిరస్తానీయులు అనేదీ అదే .
భగవద్గీత చెప్పేదీ అదే .
మరి సమస్య ఎక్కడ వచ్చిందిరా బాబూ అంటే !
ఎవడికివాడు వాడు నమ్మే ఆ ఒక్క దైవమే దేవుడనుకోవడం వల్ల !
మరేంటి విరుగుడు దీనికి !
పరమత సహనం ! (మన దేశంలో పుట్టిన మతాలకి ఈ గుణం వుందని చదివాను )
పరకుల సహనం కూడా మరి ! (కొంచెం దూర ద్రిష్టితో ఆలోచించగలిగితే ).
P.S: దేవుడుఉన్నాడో లేదో నాకు తెలీదు , మీకు కనపడితే చెప్పండి నేను మాట్లాడాలి . దేశంలో రోజుకి 34 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు , మనకి మూడు పూటలా కడుపు నింపుతున్న వారిపై ఎందుకలా కక్ష గట్టాడో ?

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి