పప్పన్నంతో నెయ్యి తింటే వేస్తారు.
కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాల వల్ల మాత్రమే బాంబులు దుర్వాసన వస్తాయి.
About this blog
I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."
పప్పు తింటే బాంబులు వేయరు!
భారత దేశవ్యాప్తంగా భూమి చట్టాలు
మీరు వ్యవసాయ భూమిని కొనుగోలు చేయునప్పుడు కొన్ని నియమాలు గురించి తెలుసుకుని ఉండాలి. అవేమంటే !వివిధ రాష్ట్రాల వ్యవసాయ భూమిని కొనుగోలు కోసం వివిధ విధానాలు అనుసరించబడుతున్నాయి . కింద తెలుపనటువంటి ఇతర రాష్ట్రాల్లో పరిమితులు లేవు అయితే కొన్ని రాష్ట్రాలలో కేవలం ఒక వ్యవసాయదారుడు భూమి కొనుగోలు చేయవచ్చు. అన్ని పరిస్థితుల్లో భారతదేశం నందు NRI లు మరియు PIO లు వ్యవసాయ భూమి / తోటల ఆస్తి / వ్యవసాయ ఇళ్ళు కొనుగోలు చేయలేరు . ఏదేమైనా, వ్యవసాయ భూములు వారసత్వంగా వస్తేనే తప్ప !.
తమిళనాడు:
వ్యవసాయ భూమిని పెట్టుబడి చూడటం వారికి ఎటువంటి ఆంక్షలు ఉన్నాయి. కొనుగోలు చేసే భూమిని గరిష్ట మేరకు 59.95 ఎకరాలు మరియు అది జిల్లా కలెక్టర్ ఆదేశాలు వ్యవసాయేతర భూమి లోకి, ఏ వ్యవసాయ సూచించే అన్నారు దేశములో జరిగాయని అందించిన గత 10 సంవత్సరాలలో ముందు (మార్చవచ్చును మార్పిడి తేదీ).కర్ణాటకకేవలం ఒక వ్యవసాయదారుడు వ్యవసాయ భూమిని కొనుగోలు చేయవచ్చు. నాన్ వ్యవసాయదారుడు వీరి ఆదాయం ఏ మూల నుంచి రూ మించి ఒక వ్యక్తి. ఏడాదికి 25 లక్షల (మునుపటి పరిమితి ఏడాదికి రూ .2 లక్షలు).
కర్నాటక:
భూమి రెవెన్యూ చట్టం, 1964 సెక్షన్ 109 కింద, సామాజిక లేదా పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వ అనుమతి వ్యవసాయ భూమిని కొనుగోలు చేయవచ్చు.
కేరళ:
తమిళనాడు లాగానే, ఎవరైనా ఇక్కడ వ్యవసాయ భూమిని కొనుగోలు చేయవచ్చు. ఈ క్రింది విధంగా కేరళ భూ సంస్కరణల చట్టం ప్రకారం భూభాగంలో గరిష్ట సీలింగ్ పరిమితి, 1963 ఉంది:ఎ) ఒక వయోజన పెళ్లికాని వ్యక్తి లేదా ఒక ఏకైక సజీవ సభ్యుడు, ఐదు ప్రామాణిక ఎకరాల్లో సీలింగ్ పరిమితి కలిగి ఒక కుటుంబం విషయంలో కంటే తక్కువ ఆరు మరియు ఏడు మరియు- a- సగం ఎకరాల కన్నా ఉండదు.b) రెండు లేదా అంతకంటే ఎక్కువ కలిగి కుటుంబం ఐదుగురి కంటే ఎక్కువమంది సభ్యులు, 10 ప్రామాణిక ఎకరాల మరియు పైకప్పు పరిమితి కంటే తక్కువ 12 కంటే ఎక్కువ 15 ఎకరాల ఉండదు.సి) అది కంటే ఎక్కువ ఐదు సభ్యులుగా ఒక కుటుంబం ఉంటే, 10 ప్రామాణిక ఎకరాల ఐదు కంటే ఎక్కువ ప్రతి సభ్యునికి ఒక ప్రామాణిక ఎకరాల మేర పెరిగి, మరియు సీలింగ్ పరిమితి కంటే తక్కువ 12 కంటే ఎక్కువ 20 ఎకరాల ఉండదు.డి) ఏ ఇతర వ్యక్తి, ఒక ఉమ్మడి కుటుంబం కంటే ఇతర, 10 ప్రామాణిక ఎకరాల్లో సీలింగ్ పరిమితి కంటే తక్కువ 12 కంటే ఎక్కువ 15 ఎకరాల ఉండదు.
మహారాష్ట్ర :
కేవలం ఒక వ్యవసాయదారుడు వ్యవసాయ భూమిని కొనుగోలు చేయవచ్చు మరియు ఒక వ్యక్తి ఎక్కడైనా భారతదేశం లో ఇటువంటి భూ కలిగి ఉంటే, అతను ఇప్పటికీ మహారాష్ట్రలో ఒక వ్యవసాయదారుడు భావించరాదు. భూమి కోసం గరిష్ట సీలింగ్ పరిమితి 54 ఎకరాలు.
గుజరాత్ :
వ్యవసాయ భూములు కాని వ్యవసాయదారుడు కొనుగోలు చేయలేము. అంతకుముందు రాష్ట్రంలోని నివసిస్తున్న ఆ గుజరాత్లో వ్యవసాయ భూమిని పెట్టుబడి కాలేదు కానీ 2012 లో గుజరాత్ హైకోర్టు దేశంలో ఏ వ్యవసాయదారుడు రాష్ట్రంలో భూమి కొనుగోలు అనుమతించే ఒక తీర్పునిచ్చారు.మధ్యప్రదేశ్, రాజస్థాన్ఈ రాష్ట్రాల్లో ఏ ఆంక్షలు ఉన్నాయి. అంతకుముందు వ్యవసాయ హోల్డింగ్స్ చట్టం, 1973 న పైకప్పు విధించిన సెక్షన్ 17 కింద, అక్కడ రాజస్థాన్లో 'Khatedars' నుండి వ్యవసాయ భూమిని కొనుగోలు కొన్ని సీలింగ్ పరిమితులు ఉన్నాయి. ఈ విభాగం యొక్క నిబంధనలకు 2010 లో సవరించిన మరియు ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు ఇప్పుడు ఇక్కడ వ్యవసాయ భూమిని కొనుగోలు చేయవచ్చు. ఒకటి, అయితే, మార్పిడి కోసం ఒక సంవత్సరం లోపల చేసుకోవడంతో దరఖాస్తు మరియు రాజస్థాన్లో మార్పిడి తేదీ నుండి మూడు సంవత్సరాల లోపు ప్రతిపాదిత వ్యవసాయేతర వినియోగం మొదలవుతుంది ఉంది.హర్యానారాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు ప్రకటించింది 'నియంత్రించబడిన ప్రాంతాలలో' మరియు వ్యవసాయేతర ప్రయోజనాల కోసం ఈ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి కొనుగోలు చూడటం వారికి చేశారు, వారు హర్యానా ప్రభుత్వం నుండి భూమి వినియోగం మార్పు సూచిస్తూ ఒక సర్టిఫికెట్ పొందడానికి అవసరం.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చెందిన ఒక వ్యవసాయదారుడు ఇక్కడ వ్యవసాయ భూమిని కొనుగోలు చేయవచ్చు. ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు హిమాచల్ ప్రదేశ్ u / HP సఫరెన్స్ యొక్క 118 ప్రభుత్వం భూ సంస్కరణల చట్టం ముందు అనుమతి అవసరం. గరిష్ట భూపరిమితి పరిమితి 160 bighas లేదా 32 ఎకరాలు.
పశ్చిమ బెంగాల్ :
పశ్చిమ బెంగాల్ భూ సంస్కరణల చట్టం ప్రకారం రాష్ట్రం లో వ్యవసాయ భూమిలో ప్రైవేట్ యాజమాన్యం సాగునీటి ప్రాంతాల్లో కోసం 17.5 ఎకరాల మరియు మాత్రమే rainfed ఆ ప్రాంతాల కోసం 24.5 ఎకరాల వద్ద కప్పబడింది. పట్టణ ప్రాంతాల్లో, ప్రైవేట్ యాజమాన్యాల 7.5 cottahs లేదా ఒక ఎకరా ఎనిమిదో వంతు వద్ద కప్పబడింది. కేవలం టీ తోటలు, మిల్లులు, కర్మాగారాలు, పశువుల పెంపకం సంస్థలు, పౌల్ట్రీ పొలాలు, పాడి పరిశ్రమల, మరియు పట్టణ భూ సంస్కరణల చట్టం పరిమితుల నుంచి మినహాయించారు.
జనం సినిమాలు ఎందుకు చూస్తారు?
వేరే పనేం లేక!
నేనేం వెటకారంగా చెప్పట్లేదు.
అదే నిజం.
నమ్మకపోతే ఆత్మపరిశీలన చేసుకోండి.
గజ దొంగలు పడ్డారోచ్!
నల్లధనం కూడబెట్టేవారికి బాంక్ అధికారులు,
ప్రభుత్వ పాఠశాలల్లో డుమ్మా కొడుతూ పిల్లలకు పాఠాలు చెప్పని గురువులు,
పేద ధనిక తేడా లేకుండా అందరినీ జలగల్లా పీల్చే వైద్యులు.
పెళ్లాల దినోత్సవం జోక్
ఈ రోజు పెళ్ళాల దినోత్సవం
మిత్రులారా ఈరోజు మనం ఒక వింత జీవి గురించి తెలుసుకుందాం
ఆ జీవి పేరు :: భార్య
1.ఇది ఒక వింత జీవి ఇది మనకు ఎల్లప్పుడూ tv ముందు కనపడుతుంది
2.ఈ జీవికి ఇష్టమైన ఆహారం భర్తల మెదడు
3.ఈ జీవి నీళ్ళు తక్కువ రక్తం ఎక్కువ తాగుతుంది
4.ఈ జీవి ఎల్లప్పుడూ అలగడం అనే నాటకం చేస్తూ కనపడుతుంది
5.ఈ జీవి ఉపయోగించే అస్త్రం ఏడవటం ఎమోషనల్ బ్లాక్మయిల్
6.ఈ జీవి వల్ల వచ్చే రోగాలు టెన్సన్ దీనికి ఇప్పటి వరకు మందు లేదు
7.ఈ జీవితో చక్కగా వ్యవహరించండి
భారత ప్రభుత్వం ద్వార నియమించబడిన విషయం
Happy wife day
మొత్తం రామాయణం ఈ జీవి మీదే ఆధారపడి ఉంది
లక్మణుడు తన భార్యను ఇంటి వద్ద వదిలి రాముని వెంట వెళ్ళాడు
రావణుడు సీతను ఎత్తుకుపోయి ఇరుక్కుపోయాడు
సుగ్రీవుడు శ్రీరాముని వెంటాయెందుకు వెళ్ళాడంటే
అతనికి అతని భార్య వాలి దగ్గర నుండి వాపస్ కావాలి కనుక
హనుమంతునికి భార్య లేదు కాని ఇంకొకరి భార్య కోసం లంకను తగల పెట్టాడు
శ్రీ రామునికి సీత కావాలి కనుక 10 రోజులు నిరంతర యుద్ధం చేయవలసి వచ్చింది
చివరికి ఏం జరిగింది
ఎవరి భార్య కోసం ఇంత రామాయణం జరిగిందో ఆవిడ
Under ground
అయిపోయింది
ఇపుడు ఆలోచించండి ఇంత దారుణం ఎవరి వాళ్ళ జరిగింది
ఎందుకంటే దశరతునికి ముగ్గురు భార్యలు కనుక
Moral::పురాతన కలం నుండి భార్యల ప్రపంచమే నడుస్తూ వచ్చింది
భగవంతులే భార్యల వాళ్ళ కష్టాలు పడ్డారు మీరు ఎంత మానవులు
సృష్టి ఆడవాళ్లకు
అందం ఇచ్చింది
చక్కటి నవ్వు ఇచ్చింది
చందమామ లాంటి మొహం
చేప లాంటి కళ్ళు
నెమలి లాంటి నడక
చక్కటి కురులు
కోకిల లాంటి గొంతు
ముద్దబంతి పువ్వు లాంటి సిగ్గు
గులాబీ పువ్వు లాంటి పెదాలు
తేనే లాంటి తియ్యదనం
ప్రేమ పంచె మనసు
ఇంకా ఏంటో తెలుసా
ఇవన్నీ ఇచ్చిన దేవుడు
ఏం చేసాడో తెలుసా
కత్తెర లాంటి నాలుకను ఇచ్చాడు
మొత్తం నాశనం చేసాడు
ప్రతి నిముషం కావు కావు కావ్ కాకి లాగా పొద్దున్న లేస్తే చాలు గొడవ పొద్దంత పని చేసి వస్తే చాలు గొడవ
ఈ విషయం ప్రతి ఒక భర్త కి ఎంజాయ్ చేయండి ఇంకా తెలియ చేయండి
పెళ్లికాని వాలు చల్లగా జీవించండి
పెళ్లి ఐన వాళ్ళు అనుభవించండి
పెళ్లి ఐన వాళ్ళ అనుభవాలు తెలుసుకోండి
పెళ్లి ఐన తరువాత బెడ్రూం ఎలా మెరుస్తుందో ఆలోచించుకోండి
3 సంవత్సరాల వరకు
పెర్ఫ్యూమ్
చాక్లేట్
స్ట్రాబెరి
గ్రేప్స్
3 సంవత్సరాల తరువాత
జాన్సన్ పౌడర్
జాన్సన్ క్రీం
బేబీ లోషన్
హగ్గీస్ డైఫెర్
15 సంవత్సరాల తరువాత
జండుబామ్
విక్స్
అయోడెక్స్
మూవ్
40 సంవత్సరాల తరువాత
అగర్బత్తి
ధూపబత్తి
మగవాడి పద్దతులు ఎలా మారుతాయో పరీక్షించండి
పెళ్ళికి ముందు. --- hero no.1
పెళ్లి తరువాత . --- kooli no .1
పెళ్ళికి ముందు .-నేను ప్రేమిస్తున్న
పెళ్లి తరువాత .-నేను ఎందుకింత పాపంచేసా
పెళ్ళికి ముందు:ప్రియ నన్ను విడిచి వెళ్ళకు
పెళ్లి తరువాత:నా ప్రాణం తినకు
పెళ్ళికి ముందు:నిన్ను విడిచి నేనుండలేను
పెళ్లి తరువాత:నిన్ను భరించలేక పోతున్న
పెళ్ళికి ముందు:ఏదయినా చెప్పు ప్రియ
పెళ్లి తరువాత:ఛి నోరు మూసుకొని ఉండు
పెళ్ళికి ముందు:ఐ లవ్ యూ
పెళ్లి తరువాత: ఐ హేట్ యూ
పెళ్ళికి ముందు:మనం ఎప్పుడు కలుసుకుందాం
పెళ్లి తరువాత:మీ ఇంటికి ఎపుడు వెళ్తావ్
గ్రూప్ ఎవరిదీ ఐన కాని ధమాకా మగవాల్లే కావాలి
మేము ఎప్పటికి మా దమ్ము తో ఉంటాం
ఈ సందేశం whatsup లో ఒక ధమాకా గ మిగిలి పోవాలి
ప్రతి మొగవాళ్ళకు తెలియ చేయండి
మీ ఆశిషులతో మీ శ్రేయోభిలాషి
బాస్ ఉద్యోగి వింత ముఖాముఖి జోక్
ఒక ఆఫీసులో..
ఒకసారి బాస్ ఒక ఉద్యోగిని పిలిచాడు. ఇదిగో అరుణ్..
కొన్ని కారణాల వలన మన సంస్థలోనుంచి కొందరిని
ఉద్యోగం నుంచి తీసేయవలసిన పరిస్థితి వచ్చింది.
అయితే, నువ్వు కాస్త తెలివైనవాడివి కాబట్టి నీకు ఒక
పరీక్ష పెడతాను. అన్ని సమాధానాలు సరిగ్గా చెబితేనే నీ
ఉద్యోగం ఉంటుంది లేదా ఉండదు.
ఉద్యోగి : సరే సార్.. అడగండి.
బాస్ : పైన ఒక విమానం పై 50 ఇటుకలున్నాయి.
అందులోంచి ఒక ఇటుక కింద పడితే, అక్కడ ఎన్ని
ఇటుకలుంటాయి?
ఉద్యోగి : చాలా సింపుల్.. 49 ఇటుకలు.
బాస్ : గుడ్. మూడు స్టెప్స్ లో ఒక ఏనుగుని ఫ్రిజ్ లో
ఎలా పెడతావు?
ఉద్యోగి : ముందు ఫ్రిజ్ తలుపు తీసి, ఏనుగుని
అందులో పెట్టి, తలుపు మూసేస్తాను.
బాస్ : హా.. మరి నాలుగు స్టెప్స్ లో ఒక జింకను ఫ్రిజ్
లో ఎలా పెడతావు?
ఉద్యోగి : ముందు ఫ్రిజ్ తలుపు తీస్తాను. అందులో
ఉన్న ఏనుగుని బయటకు తీసి, జింకను పెట్టి, ఫ్రిజ్
తలుపు మూసేస్తాను.
బాస్ : నైస్.. ఒక
సింహం పుట్టినరోజు జరుపుకుంటుంది. అక్కడికి
అన్ని జంతువులూ వచ్చాయి, కానీ, ఒక్కటి
మాత్రం రాలేదు. ఎందుకని?
ఉద్యోగి : ఎందుకంటే, జింకని మనం ఫ్రిజ్ లో
పెట్టాం కదా!
బాస్ : ఓహో..! ఒక ముసలావిడ అడవిలో నుంచి నదిని
దాటి వెళ్ళాలి. నదిలో అన్నీ మొసళ్ళు ఉన్నాయి. వంతెన
లేదు. ఎలా దాటుతుంది?
ఉద్యోగి : చాలా ఈజీ.. మొసళ్ళన్నీ
సింహం పుట్టినరోజుకని వెళ్ళాయి. ఆమె సులభంగా
దాటి వెళుతుంది.
బాస్ : అబ్బో.. బాగుందయ్యా..! చివరి ప్రశ్న.
అందులో మొసళ్ళు లేకపోయినా ఆ ముసలావిడ
చనిపోయింది. ఎందుకు?
ఉద్యోగి : ఆ.. మ్మ్.. ఒకవేళ.. ఆ.. ఆ..
ముసలావిడకి ఈత రాక మునిగిపోయి
ఉండవచ్చు (తడబడుతూ చెప్పాడు)
బాస్ : కాదు. పైన విమానం నుంచి పడిన ఇటుక ఆవిడ
తలపై పడింది. అందుకే!
సో.. నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను.
☝Boss has many Ways☝😆😆😆
A big milestone in my life, learning with client - server interaction
First I must thank my cousin Bhaskar Teja. He first advised me to try free cloud services from Azure when I spoke about my intentions to learn client server communication using php and mysql.
But, as I was already in love with Google products, so I looked at Google if it is providing anything for web applications on its server and free, of course.
Hurray! GCP, Google cloud platform I found. but lot of resources and their interface is mind boggling.
I dared to take the bitter pill and started.
Day by day the things are slowly coming to my understanding. On third day I could transport my sql image to the cloud. and deployed it for communicating from my home machine using a GCP cloud generated ip address.
For that I also was required to enable my local ip address to the GCP.
4th day I used the provided cloud sql services ip to be used on my localhist php server. but I allowed only ssl certified connections only.
This required me to patch every php request to the server with a ssl set of instructions. so my post requests are utterly failing as I still don't know how to properly use ssl enabled access.
Today I revoked the ssl connections constraint on the GCP cloud.
and also removed all the ssl related tags in the php requests.
Bingo! 200 GET in green!
All my php requests to GCP are taking same time intervals that used to see on my local server.
Now I am empowered with the least details for a client-server communication handling.
Next my move is to take a web host with php enabled services.
Good luck to those who are still to try GCP.
డబ్బును ఎవరు ఎక్కువగా నమ్ముతారు?
తమ మీద తమకే నమ్మకం లేనివాళ్లు.
ఎందుకంటే క్లిష్ట పరిస్థితులకు అనుగుణంగా తెలివిగా ఎలా నడుచుకోవాలో తెలీదు. అందుకు తగ్గ ధైర్యం కూడా ఉండదు. కనుక డబ్బే వారికి సర్వస్వం మరియు శ్రీరామరక్ష!
నా దేశానికి ద్రోహం చేస్తున్నానా?
ఖచ్చితంగా..
కేవలం సంవత్సరానికి 700₹తో 10వ తరగతి పూర్తిచేసా.
ఇంటర్ రెండు సంవత్సరాలు కలిపి 3000₹తో అయిపోయింది.
డిగ్రీ లో సంవత్సరానికి 2500₹.
IITలో నాలుగు సెమిస్టర్ లకు కలిపి 50000₹.
6సం.ల PhD కు 7 లక్షలు ₹ ప్రభుత్వం నాకు చెల్లించింది.
నేను చెల్లించిన సొమ్ముతో నాకు చదువు చెప్పిన భారతీయ సంస్థలు తమ ఉపాధ్యాయులకు ఒక నెల జీతం కూడా ఇవ్వలేరు.
ఈ రకంగా దేశ ప్రజల సహకారంతో చదివిన నేను చివరికి వచ్చేసరికి పరాయి దేశ సంస్థలకు ఊడిగం చేస్తున్నాను.
ఎందుకు అంటే లక్ష కారణాలు చెప్తా. కానీ నన్ను దేశద్రోహి అంటే సహించను, ఎందుకంటే నాకు మన దేశం తిండి తప్ప వేరేది నచ్చదు. డాలర్స్ ఐతే మింగుడు పడతాయి. 😂
ప్రతి నెలా నా దేశానికి డాలర్స్ పారేస్తా.
అది కూడా దేశభక్తి అని నన్ను నేను సిగ్గులేకుండా సమర్తించుకుంటాను.
ఇప్పటికి ఎన్నో లక్షల డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు తమను పెంచిన మాతృభూమిని వదిలి పిల్లలకు పరాయి దేశ పౌరసత్వం కోసం తిరిగి స్వదేశం మొఖం చూడలేదు.
మా లాంటి అతి తెలివి వారందరూ కొంత కాలం మాత్రమే బయట ఉండి తిరిగి దేశానికి తిరిగి వచ్చి ప్రజల కోసం కష్టపడితే ఈ పాటికి మన దేశం కూడా చైనాకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఉండేది.
పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాన్ని తొక్కి నార తీసేది.
ఈ పాటికి మన దేశంలో ఇంకో గూగుల్, ఇంకో ఫేస్ బుక్ మొదలయ్యేది. పిల్లలకు అత్యున్నత సాంకేతిక విలువలున్న ఉపాధ్యాయులు కరువయ్యేవారు కాదు. ప్రభుత్వ వైద్యాలయాల హీనస్తితిని ఖచ్చితంగా చూసి ఉండేవాళ్ళం కాదు.
మాకు మా దేశం కంటే డబ్బే ముఖ్యం. మాలాంటి అమ్మ కడుపు కొట్టిన దేశద్రోహులకు పరాయి దేశంలో తెల్లవాడి మాటలకు కట్టుబడి ఉండటమే బాగా రుచి.
అవును గత 80 యేళ్ళు గా దేశానికి నమ్మక ద్రోహం చేశాం. మాకు జాతికి కొంచెం కూడా మానం, అభిమానం ఖచ్చితంగా లేవు, లేవు, లేవు!
మాకు ఊరగాయ , గోంగూర, ఉలవచారు, నేతి మిఠాయిలు పంపండి. అవి లేకపోతే మళ్లీ బతకలేం.
జైహింద్ 😂😂😂
జై తెలుగుతల్లి 😂😂😂
ROFL, LOL, SHIT and Fuck you!
Forms of hacking
Hacking the body is yoga.
Hacking the society is Politics.
Hacking the money is called Gambling/theft.
Hacking the sports is doping.
Hacking the Nature is engineering.
Hacking God is Science.
Priorities pyramid of life.
🌟Feeling of life/living
↪ Health
↪ Happiness
↪ Social relations
↪ Wealth
↪ Passions
↪ Habits
Of all the above structure the least concerned is our habits. And the top priority of life is to have " feeling of living" .
సినిమా వరకే పిచ్చోళ్ళా?
భారతదేశంలో కొంతమంది సినిమా హీరోలను అభిమానించటం తప్పుగా భావిస్తారు.
కానీ ప్రపంచం అంతా ఇలాగే ఉందని వారికి తెలియదు.
ఒకరికి హీరో మరొకరికి కులరాజకీయ నాయకులు, పాప్ సింగర్లు, ఫుట్ బాల్ ప్లేయర్లు, మతభోదకులు, సైన్స్ ను కూడా గుడ్డిగా అనుకరించే నాలాంటి వాళ్ళు అందరూ వెర్రి అభిమానులే 😁
What actually makes Mathematics terrible?
The symbolic representation which expresses the big facts in short language.