26, ఏప్రిల్ 2020 తారీఖున మిక్కీ అలియాస్ లిఖిల్ కు గుండు చేయించడమైనది.
కరోనా వైరస్ వల్ల లొక్డౌన్ కారణంగా చిన్న తిరుపతి వెళ్ళుట సాధ్యపడలేదు . అందుకే ఇంటికి మంగలిని రప్పించి అతనికి మాస్క్ ధరింపచేసి ఈ తతంగం కావిస్తున్నాము .
ఆ జుట్టును ఒక పసుపు గుడ్డలో ఉంచి lockdown ఎత్తివేసిన తర్వాత తిరుపతి లో సమ్పార్పిస్తారు.
ఇదీ ఈరోజు కథ .
ఇప్పటికీ Covid -19 కేసు లు రమారమి 25 వేలు అందులో 5300 మంది ఇప్పటికి తేలుకున్నారు . చైనాలో wuhan లో తగ్గిందనుకుంటే మళ్ళీ ఇంకో నగరంలో ఈ వైరస్ ఉదృతం అవుతుంది
క్రమంగా దేశాలు లొక్డౌన్ ను ఒక క్రమ పద్దతిలో విరమించటానికి ప్రయత్నిస్తున్నాయి .
ఉంచితే ఆకలి బాధలు పెరుగుతాయి , తెంచితే రెండో వైరస్ పవనం మరింత గట్టిగా వీస్తుంది . .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి