About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

పాముల్ని ఎందుకు పూజిస్తారు ?

అందరికీ తెలుసు జీవ జంతు ఆహార చక్రం లో సర్పాలు కీలకమైన ఆధారం .
ఒకానొకప్పుడు ఎక్కడ కనపడితే అక్కడ పాముల్ని కొట్టి చంపేసేవారు .
వరిపొలాలకు అన్నిటికంటే ఎక్కువగా ఎలుకలతో పెద్ద సమస్య . ఎలుకలకి సరైన మొగుళ్ళు పాములే .
సందేశాలు వినడానికే గానీ ఆచరించం కదా మరి మనం !
అందుకే మనకు సరైన అమ్మ-మొగుళ్లైన ఋషులు పాములని కూడా పురాణాలలోకి దింపి వాటికి దైవత్వం ఆపాదించి
తద్వారా మన వేర్రితో మన కాళ్ళు మనం నరుక్కోకుండా కాపాడారు .  

కామెంట్‌లు లేవు: