నాన్న ప్రతి చిన్న విషయాలలో తలదూర్చి , వంకలు పెడుతున్నాడని కోపంతో సుమారుగా రెండు నెలల కిందట ఫోన్ చేయటం మానేసా . ఇప్పుడే రెండు గంటల క్రితం కొత్త సంవత్సరం సందర్భంగా నాన్నని కాస్త సంతోష పెడదామని మాట్లాడా , అదీ ఖచ్చితంగా 00:00 సమయానికి . అందరితో మాట్లాడాను .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి