2. can't smell scents or odours.
3. left ear listening is partial.
4. can't judge between super good and medium food tastes.
I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."
కుదరక.. కుదరక వెంగళప్పకి పెళ్లి కుదిరింది. జనవరి 2న పెళ్లి.. ఉత్సాహంతో స్నేహితులందరికీ మెస్సేజ్ చేశాడిలా..!
"2nd Marriage
Plz come on 1st night,
We will all enjoy together!
ఈ విషయం వ్రాయటం మర్చిపోయా.... ఇప్పుడే గుర్తొచ్చింది.
Aug 7th 2017 అది జరిగింది.
once the brain mapping is done perfectly it will be imminent.
1. Smooth path travel so less fatigue
2. Zero traffic obstructions, so, faster travel.
3. Cheaper fares
4. Toilet and Sleeping amenities
5.
Friendship and Love are very powerful in diffusing the isolated ideologies of the world.
What is Stress??.
A beautiful girl asks lift from you.👩 . .
on the way she suddenly falls sick...
you take her to Hospital...🏪🛣
Doctor says : "congratulations, you're gonna become a Daddy ''.🤗👶
now you are under Stress..😟😟 . .
you say, "No, am not the Father"..
But the Girl insists that you are the Father. .. . .
Now you're under some serious Stress..😱😨
Police comes and conducts Medical Tests.. . . . ..
After the test, it is proved that you are not the father and moreover you can never become a Father....😫😱😰 . . .
that's some more really really serious Stress...
But still you thank God and walk out...
And suddenly you remember you've two kids at home👶👶,
and think, if you cannot become a Father then whose Kids are they ??.
🤔Now that is REAL STRESS...😂😂
1. గోవిందుడు అందరివాడేలే
2. ఫిదా
3. శతమానంభవతి
4. Swades
5. పడమటి సంధ్యారాగం
6.
ఒక డాక్టర్ కి ఉద్యోగం దొరక్క ఒక క్లినిక్
మొదలు పెట్టాడు.
జనాల్ని attract చెయ్యడానికి
బయట ఈ విధంగా బోర్డ్ పెట్టాడు.
*ట్రీట్ మెంట్ ఫీజు 300రూ, బాగవ్వకపోతే 1000రూ వాపస్ ఇవ్వబడును*
ఒక పేషెంట్ ఈ బోర్డు చూసి తనకు 1000 రూపాయలు సంపాదించే అవకాశం
వచ్చిందని సంబరపడుతూ ఆ క్లినిక్ లోకి వెళ్ళాడు.
పేషేంట్:- డాక్టర్ గారు నా నాలుక రుచి కోల్పోయింది.
డాక్టర్:- నర్స్ బాక్స్ No-22 లో ఉన్న మందు తీసుకొచ్చి మూడు చుక్కలు పేషంట్ నోట్లో వెయ్.
పేషంట్:- చీ ఇది పెట్రోల్ కదా డాక్టర్,
డాక్టర్:- కంగ్రాట్స్ నీ నాలుకకు రుచి తెలుస్తుంది. 300రూ ఫీజు ఇచ్చి వెళ్ళండి.
పేషెంట్ కి కోపం వచ్చింది. 300రూ ఫీజు ఇచ్చి అక్కడ
నుండి వెళ్ళిపోయాడు.
కొన్నిరోజులకి తను పోగొట్టుకున్న డబ్బులు
తిరిగి సంపాదించుకుందామని మళ్ళీ వెళ్ళాడు.
ఈ సారి పేషెంట్:- డాక్టర్ ఈ మద్య నాకు ఏదీ గుర్తుండటంలేదు,
డాక్టర్:- నర్స్ బాక్స్ no-22 లో ఉన్న మందు తీసుకొచ్చి మూడు చుక్కలు పేషంట్ నోట్లో వెయ్యి,
పేషెంట్:- డాక్టర్ అది నాలుకకి రుచి తెప్పించే మందు కదా???
డాక్టర్:- కంగ్రాట్స్ నీ మతిమరుపు పోయింది. 300రూ ఫీజు ఇచ్చి కదులు.
పేషెంట్ కి మరింత కోపం పట్టుదల పెరిగి కొన్ని రోజుల తరువాత మళ్ళీ వచ్చాడు.
పేషెంట్ :- డాక్టర్ నా కళ్ళు ఈ మద్య సరిగా కనపడటం లేదు
డాక్టర్:- హో నా దగ్గర దీనికి మందు లేదు. ఈ 1000 రూపాయలు తీసుకో......
పేషెంట్:- కానీ ఇది 10 రూపాయల నోట్ కదా????
డాక్టర్:- వావ్ కంగ్రాట్స్ నీ చూపు తిరిగొచ్చింది. 300రూ ఫీజు ఇచ్చి కదులు.
🙄🤥🤗😳😜👏🤒
When the bubble breaks the world / AI-tuition will again comes back to lazy , hopeless but undisputed Mathematical Determinism.
I hope to see the data bubble boom in my life time.
Until we don't understand how our brain works efficiently than other physical devices , it could never be possible for ab machine to dominate this humans controlled reality.
Stephen Hawkings statements about AI are immature.
North Korea and USA, who's smarter?
Breaking news – in more ways than one 🙂
Kim Jong-Un announced at a news conference that North Korea would be sending a man to the sun within ten years!
A reporter said - "But the sun is too hot. How can your man land on the sun?”
There was a stunned silence. Nobody knew how to react.
Kim Jong-Un quietly answered "We will land at night”.
The gathering and everyone in North Korea watching on television broke into thunderous applause.
Back in Washington, Donald Trump and his entourage were watching the news conference.
When Trump heard what Kim said, he sneered - "What an idiot. Everybody knows there’s no sun at night."
His cabinet and everyone working in the White House broke into thunderous applause.
Boss hired a sexy secretary; 10 days later he committed suicide by jumping from his 27th floor office…….
Police: Who was there at that time in the room?
Secretary: I was there.
Police: What happened? Why did he commit suicide?
Secretary: He was a good man. One day he bought me a fur coat for $20,000 then he bought me a diamond necklace for $150,000 then he bought me a diamond ring for $50,000.
Today he asked me to spend the night with him.
I told him I charge $100 a night....and he just went to the window and jumped!
Moral: Investments are subject to market risk, check the market rate before investing...
Useful Websites for UPSC Civil Services / State Civil Services Exam Online Preparation:
1. *ClearIAS.com*
2. *cleariasexam.com*
3. *Mrunal.org*
4. *gktoday.in*
5. *insightsonindia.com*
6. *visionias.wordpress.com*
7. *IASexamportal.com*
8. *halfmantr.com*
9. *swapsushias.blogspot.in*
10. *iaspassion.com*
11. *iasscore.in*
12. *iaskracker.com*
13. *jagranjosh.com*
14. *UPSCguide.com*
15. *CivilServiceIndia.com*
16. *ias100.in*
17. *jeywin.com*
18. *civilsdaily.com*
19. *onlinegk.com*
20. *iasaspirants.com*
21. *iaspaper.in*
22. *iasexams.com*
23. *tcyonline.com*
24. *testfunda.com*
25. *byjusclasses.com*
26. *Unacademy. com*
IAS Forum Websites
1. *iasforums.com*
2. *upscforums.com*
3. *forumias.com*
4. *indianofficer.com*
5. *interviewprep4ias.com*
6. *upscdiscussions.com*
IAS Toppers Blogs
1. *thesupermanreturns.wordpress.com*
2. *rijubafna.com*
3. *youtube.com/user/unacademy*
4. *lohitmatani.wordpress.com*
5. *iasdream.com*
6. *jhinujha.wordpress.com*
Apart from the above mentioned list of IAS online coaching websites (free and paid), it is advised to refer selected websites from Indian Government and NGOs as mentioned below.
arul-9787218895
Useful Government Websites For Civil Service Preparation *
1. *ncert.nic.in* – Download NCERT Texts as PDF.
2. *nios.ac.in* – Download NIOS Online Materials.
3. *egyankosh.ac.in* – Download IGNOU Books.
4. *yojana.gov.in* – Download Yojana and Kurukshetra Magazines.
5. *upsc.gov.in* – Official Website of UPSC.
6. *pib.nic.in* – Press Information Bureau Website, for government updates.
7. *prsindia.org* – PRS Website for tracking bills in Parliament.
8. *idsa.in* – IDSA website for Defense and Foreign relations.
9. *gatewayhouse.in* – Indian Council for Global relations.
10. *envfor.nic.in* – Ministry of Environment and Forests.
11. *mea.gov.in* – Ministry of External Affairs.
12. *indiabudget.nic.in* – Download Budget and Economic Survey.
13. *ptinews.com* – Press Trust of India.
14. *pdgroup.upkar.in* – Pratiyogita Darpan Magazine.
15. *ibef.org* – India Brand Equity Foundation for economy and business.
16. *vikaspedia.in* – Knowledge initiative by InDG.
17. *makeinindia.com* – Make in India initiative for manufacturing related info.
_*👧చిన్ని సరదా*_
_ఓ ఫ్లైట్ ప్రమాదంలో పడింది!_
_అందులో ఉన్న 11 మంది ఓ *తాడు పట్టుకొని వేలాడుతున్నారు!*_
_అందులో 10 మంది మగాళ్లూ ఓ మహిళ ఉంది!_
_ఆ తాడు కూడా తెగిపోయేలా ఉంది!_
_ఎవరో ఒకరు తాడు వదిలేస్తే మిగిలిన 10 మంది సేఫ్ అన్నాడు అందులో ఒకడు._
_"సరే నేను మహిళను. మా జీవితంలో మీ కుటుంబాల కోసం మా జీవితాన్నే త్యాగం చేసాం!_
_"మేం తినీ తినకుండా రోజంతా గాడిద చాకిరీ చేస్తున్నాం!_ _పిల్లల బాధ్యతనంతా మేమే మోస్తున్నాం!_
_సరే నేనే తాడు వదిలేస్తున్నా!_
_కనీసం చివరగా ఇప్పుడైనా నన్ను చప్పట్లతో అభినందించండి అని వేడుకుంది!!"_
_కరిగిపోయిన 10 మంది మగాళ్లూ టపాటపా చప్పట్లు కొట్టారు!!_
_*😄 అమ్మో ఆడాళ్లు!*_
👴🏼 మందుబాటిల్ కొనుక్కుని బైక్ ఎక్కబోతుండగా అనుమానం వచ్చింది .... ఒకవేళ బైక్ మీదినుండి పడిపోతే బాటిల్ పగులుతుందేమోనని ''
అందుకని బైక్ స్టాండ్ వేసి ఆ మందుబాటిల్ అక్కడే ముగించి ఇంటికి బయలుదేరాడు .
మద్యలో బైక్ మీదినుంచి పడి దెబ్బలు తగిలి హాస్పటల్ లో చేరి మంచంమీద పడుకొని ఆలోచిస్తున్నాడిలా....
*అక్కడేమందుకొట్టటం మంచిదైంది లేకపోతే బాటిల్ పగిలి పోయేది* 😱😱
watch it from outside if you wish to understand comprehensively.
if religion has made the extremists.
science has made deep followers like me.
i have fallen in deep live with science
after reading how credit card companie make money i find some similarities.
Work more to impress the other gender and produce better breed.
I duck the God for doing this to us.
Can't stop laughing .................
Sardar's e-banking password was:
"ram-sita-laxman-hanuman-ravan-delhi-kejriwal"
Banta: Yaar! Itna lamba password?
Sardar: Kya karoon. Bank wale kehte hai ki password main 5 character aur 1 capital hona chahie....
Banta: wo sab thik hai, par Kejri uncle kyun ??
Sardar: Ek special character bhi zaroori hai....😄😊😛😆😝😜😜
కోమలి కి సర్జరీ జరుగుతుంది..
డాక్టర్: మీ వయసు ఎంత?
కోమలి: 23
డాక్టర్: నిజం చెప్పండి మీ వయసుని బట్టే మీకు ఇవ్వాల్సిన injection డోసు ఉంటుంది... తేడా జరిగితే మీకే ప్రాబ్లెం..
కోమలి: 32
డాక్టర్: వయసు తేడా చెబితే ఆ injection ప్రభావం వలన మీ కిడ్నీలు దెబ్బ తినొచ్చు..
కోమలి:38
డాక్టర్: ఇంకోసారి ఆలోచించుకోండి.. సర్జరీ మధ్య లో మీకు మెలుకువ రావచ్చు. వయసు తక్కువ చెబితే అంత ప్రమాదం...
కోమలి: 48... ఇది ఫైనల్ operation theatre నుండి నా శవం బయటకి వచ్చినా సరే.. ఇంతకంటే ఒక్క సం. కూడా పెంచను.. ఫో!!!!
1. unstructured information storage and delivery
2. fuzzy decision making.
3. low confidence actions.
4. unwarranted prejudices.
5. socially lesser co-operative
if you do something good just for a girl or woman it is a bad thing. if you do something good for greater masses of the people irrespective of the gender it is a good thing.
భార్య : ఏవండీ ఆడవాళ్లను అర్ధాంగి అంటారుగా మరి మగవాళ్లని?
భర్త : పూర్ణాంగీ అంటారే పిచ్చి మొహమా..
భార్య : అదేంటి ఆడవాళ్లను అలా.. మగవాళ్లను ఇలా..?
భర్త : ఏది చెప్పినా సగమే వింటారు కాబట్టి అర్ధాంగి.. మీరు చెప్పేది పూర్తిగా వినేదాక వదలరు గనుక పూర్ణాంగీ అంటారు.. అర్థమైందా మళ్లీ చెప్పాలా..
భార్య : వద్దులేండి బాబు.. నాకు ఒకసారి పూర్తిగా వినాలంటేనే విసుగు.. మళ్లీ రెండోసారా.. 😳😳
😀😀🤣🤣😜
Hi Level Technical Jokes: 😜😜😜😜👌👌👌
Scientists were playing hide & seek in heaven.
Einstein was seeker.
Newton didn't hide & stood in a square of 1 meter.
Einstein: I found u Newton !! Thhappa !!!
Newton: U are Wrong.
I am not Newton.
As I am standing in 1 mtr square, I am Newton/per mt sq.
So I am Pascal..😛😛😛😛😛
-------------------------
Q: What did the thermometer say to the graduated cylinder?
A: "You may have graduated but I've got so many degrees" 🏮👻🏮
------------------------
Did you hear oxygen and magnesium dating together?
OMg!! 😱😱😱
------------------------
What if Oxygen went on a date with Potassium?
Its OK.. 😉😉😉
------------------------
Atom 1: I just lost an electron.
Atom 2:how u feel?
Atom 1: positive😛😳😛
------------------------
Q:What do you get when you put a Cobalt & 2 iron atoms in mixer
CoFFee 😛☕😜
------------------------
What do you get after reaction of a Barium atom with two sodium atoms...
BaNaNa 🍌🍌🍌
------------------------
And finally ....
Can't end without a movie dialogue 😄😂
Electron to neutron : mere pass charge hai , spin hai, magnetic field hai, reactivity hai ... Tumhare pass kya hai
Neutron : mere pass.....
MASS hai
😂😂😂😂😂😂😂😂😂😂
both work for power and uses it to survive by taking resources away from inferior.
If you think of its economics it will be mind blowing.
At personal scale the cost of feeling insecure had become so high that people are just racing for resources acquisition.
At a nation scale if you see the defense expenditures and right wing governments rise up it can suffice my claim.
అమెరికా ఆర్థిక పరంగా ఎప్పటినుంచో కష్టాల్లో ఉంది. ఏదోలా అంతర్జాతీయ విధానాల్లో పట్టు ద్వారా డాలర్ బతికి బట్టకడుతుంది.
ఇప్పుడు ఉన్నంత బలహీనంగా అమెరికా రాజకీయాలు ఎప్పుడూ లేవు, సమీప భవిష్యత్తు కూడా అధ్వాన్నం.
మరి డాలర్ పడిపోతుంటే ఎవరు మీసాలు మెలేయగలిగింది? చైనా.
బంగారం కొని పెట్టుకోండి. కష్ట సమయాల్లో చివరికి చైనా కూడా దాన్నే నమ్ముతుంది.
very costly mistake indeed.
separating ourselves from Nature and thinking we are independent creatures.
I must correct this mistake for my self.
ప్రజాస్వామ్యంలో ప్రజల తెలివితేటలు వారికున్న సమాచార సౌలభ్యత రాను రాను పెరిగిపోతోంది.
రాజులు పాత నాయకుల లానే చెల్లుతుందనుకుంటే ఖచ్చితంగా వాచిపోవును క్రింద పైనా...
ఇది మన చంద్రబాబు అతి తెలివితేటలను ఉద్దేశించి అంటున్నా.
తమిళనాడు రాజకీయాలంతా అదో మాదిరి.
ఎప్పుడూ విచిత్రంగానే మలుపులు తిరుగుతుంటాయి.
నా అనుమానం పన్నీరు నేలపాలు!
లాస్ట్ పంచ్👊 మనదైతే ఆకిక్కే వేరప్పా👌👍
స్వామి వివేకానంద యూనివెర్సిటీలో Law చదువుకునేటప్పుడు..
ఒక తెల్ల ప్రొఫెస్సర్ కి వివేకానందుడు అంటే ఎందుకో నచ్చేది కాదు...!!
.
ఒక రోజు, డైనింగ్ రూమ్ లో ప్రొఫెస్సర్ లంచ్ చేస్తుండగా..
వివేకానందుడు వచ్చి ప్రొఫెస్సర్ పక్కనే కూర్చోని తన బాక్స్ ఓపెన్ చేస్తుండగా...
.
ప్రోఫెసర్ ఇలా అన్నాడు..!!
" పంది, పావురం పక్క పక్కన కూర్చోని భోజనం చెయ్యవు అది నువ్వు తెలుసుకోవాలి"
.
దానికి వివేకానందుడు..!!
ప్రొఫెసర్ తో గొడవెందుకు అనుకుని ( చమత్కారంగా) :
" మీరు దిగులు పడకండి సార్, నేను ఎగిరిపొతా" అని వేరే టేబుల్ దగ్గరకెళ్లిపోయాడు.
(1St Punch👊)
.
ప్రోఫెసర్ మొహం ఎర్రటి కందగడ్డలా కందిపోయింది...!!
ఎలాగైనా వివేకా నంద మీద ప్రతీకారం తీర్చుకోవాలుకున్నాడు..!!
.
ఆ తరువాత ఒకరోజు క్లాస్ రూమ్ లో...
వివేకానందని ప్రోఫెసర్ ఓ ప్రశ్న వేసారు...!!
"వివేకానందా..!!
నువ్వు రోడ్ మీద నడుస్తున్నప్పుడు..
నీకు రెండు బాగ్ లు రొరికాయి అనుకుందాం...!!
ఒక దానిలో జ్ణానం, ఇంకో బాగ్ లో డబ్బు వున్నాయి. నువ్వు దేనిని తీసుకుంటావు?"
.
వివేకానందుడు (సందేహించకుండా)...
"అనుమానమెందుకు సర్,డబ్బులున్న బ్యాగ్ నే తీసుకుంటాను" ఆన్నారు..!!
.
ప్రోఫెసర్ వంకరగా నవ్వుతూ..వ్యంగ్యంగా..
"అనుకున్నా...నీ సమాదానం అదేనని...!!
నేనే నీ ప్లేస్ లో వుంటే, జ్ణానమున్న బ్యాగ్ నే తీసుకుంటా" అన్నాడు..!!
.
దానికి వివేకానందుడు..!!
" నిజమే. ... సహజంగా.... ఎవరికి ఏది తక్కువో అదే తీసుకుంటారు కదా సర్..!!"
(2nd Punch👊)
.
ప్రొఫెసర్ కి తిక్కరేగిపోయింది..!!
అవకాశం, టైమ్ కలిసి వచ్చినప్పుడు...
వివేకానందని వదలకూడదు అని మనసులో ప్రతిజ్ణ పూనాడు..!!
.
టైము, అవకాశం రెండు కిలిసి రానే వచ్చాయి ప్రొఫెసర్ కి...!!
ఆ రోజు, దిద్దిన ఆన్సర్ పేపర్ లు, క్లాస్ లో ఇవ్వలి..!!
.
కోపంతో రగిలిపోయు వున్న ప్రొఫెసర్..
వివేకానంద ఆన్సర్ పేపర్ మీద ఈడియట్ అని వ్రాసి వివేకానందకి ఇచ్చాడు..!!
.
ఆన్సర్ షీట్ అందుకున్న వివేకానంద...
తన సీట్లో కూర్చొని ప్రొఫెసర్ రాసిన " ఈడియట్" అనే Word చూసి...తనని తాను శాంత పరచుకోవడానికి చాలాసేపు పట్టింది
కోపం తగ్గిన తరువాత హుందాగా..
ప్రొఫెసర్ టేబుల్ దగ్గరకెళ్ళి...
గౌరవప్రదంగా...
వినమ్రమయిన శాంత స్వరంతో...
"సర్...!! తమరు నా అన్సర్ షీట్ లోసంతకం చేసి మార్కులు వేయడం మరిచారు... (లాస్ట్ పంచ్👊)
😆😆😆😆😆
p. s. I think vivekananda was not the real character in place.
Son: Dad, I got punished in school today.
Dad: why?
Son: My teacher pointed the scale towards me saying - "At the end of this scale there is an idiot"......
I just asked "WHICH END?. ."
😝😝
if it is not your mother tongue or you didn't learned it while you were growing.
1. ప్రతి అడుగులో జాగరూకత చూపించాలని.
2. కష్ట సమయాలలో కూడా ఎలా పోరాడాలో నేర్పిస్తుంది.
3. ఓటమి తథ్యం అయినప్పుడు హుందాగా స్వీకరించాలని.
4. ఒక్క చిన్న తొందరపాటు, అలసత్వంతో కూడిన ప్రయత్నం సర్వం కోల్పోవటానికి కారణంగా మిగలొచ్చు.
5. తెలివితేటల కంటే అనుభవజ్ఞత అపారమైన సంపత్తి అని.
6. వేసిన అడుగు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని.
7. మితిమీరిన ఆత్మవిశ్వాసం ఎంతటి ఉన్నత పరిస్థితినైనా తలక్రిందులు చేయగలదని.
8. అన్నిసార్లూ మనకే విజయం కష్టమని.
9. ప్రతి ఓటమి మన ఆలోచనల లోతుని మరింత మెరుగు పరుస్తుందని.
10. ప్రతి అడుగులో దారులు అనేకం అని.
11. మనసుకు తోచిన దానికంటే బుద్ధితో కూడిన ప్రయత్నం బలీయమైనదని.
.......
భారతదేశం అంతా పాకిస్తాన్ వల్ల కలిసుంది.
ఒకవేళ ఇతర మతాల వారందరూ అంతరించిపోతే హిందువులందరూ మళ్లీ వేరు వేరు దేవుళ్ళ పేరుతో కొట్టుకుంటారు.
ఇక్కడ కారణం మతం కాదు, మనుషులు తమను తాము ఇతరులకంటే గొప్పగానో లేక ప్రత్యేకం అనో ఉద్ఘాటించటం కోసం మాత్రమే కారణాలు వెతుకుతుంటారు.
ఒకవేళ మతాలే అంతరించిపోతే ఆ తరువాత కులాలు, జాతులు.
అవి కూడా అంతరించిపోతే ఆ తర్వాత ప్రాంతీయవాదం.
అది కూడా పోతే వృత్తి ఆధారంగా విభేదించుకుంటారు.
దీనికి మంచి ఉదాహరణ కాలేజీ లో వివిధ విభాగాల అధ్యాపకుల మధ్య ఉండే వెర్రి అభిమానాలు.
ఏదైనా...
బాగుంటే బాగుందని చెప్తా.
బాగోపోతే బాగోలేదని చెప్పను.
బాగోపోతే బాగుందనీ చెప్పను.
బాగుంటే బాగోలేదని చెప్పను.
This would really be an integrating surface of these three variables.
assumption the mass is connected continuously up to the level of a molecule.
ఏళ్లు ఎదుగుతున్నా, ఎంతో చదువులు చదివినా, ఖండాలు దాటి బాహ్య ప్రపంచం చూసిన తర్వాత కూడా తమ పిల్లలను స్వంత నిర్ణయాలకు తావివ్వకపోవడం అవివేకం.
సలహాలు ఇవ్వవచ్చు! కానీ ఎలా బతకాలో, ేం చెయ్యాలో ప్రతి అడుగునా చెప్తుంటే అంతకంటే వారి పిల్లలకు నరకం ఉండదు.
మరి ఏ వయసునుంచి వారిని వారి ఆలోచనలకి వదిలేయాలి అన్నది ప్రతి తల్లిదండ్రులకు పెద్ద ధర్మ సంకటం.
నా సలహా ఐతే.. ఏరోజునైతే మీ పిల్లలు మీ అభిమతానికి ఎదురు నిలుస్తారో ఆ రోజునుంచి వారికి స్వతంత్రం ఇస్తే ఇద్దరికీ మంచిది.
else how can I be successful at my thoughts which I want to work out on the masses.
The philosophical questions start haunting on you as when you come out of the utopia of enthralling successful career.
And the other surprising thing is you may again go back to the success depriving business and give fuck to consciousness for some while.
Best example was Steve Jobs.
while he was on his dying bed in hospital he again recalled the statements on Super consciousness.
And the other living example is me. 😜
P. S. Some while after writing this post a Telugu movie PillaZamindar dialogue came into my mind.
గెలుపు ఏముందిరా! మహా ఐతే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది.... ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది.
smaller the political influence, demography and geography the more the insecurity is.
so they work more than bigger counterparts to strengthen their own capabilities.
Best examples are Singapore, Srilanka, Taiwan, South Korea, Japan, many insecure small European countries.
తెలుగు అనే అభిమానం అడ్డుపెట్టి అమెరికాలో మన వాళ్ళని అడ్డంగా దోచేశారు.
తీసుకున్న వాడికీ సిగ్గు లేదు, ఇచ్చిన వాడికి బుద్ధి లేదు.
ఆ రెండు సినిమాలు ఖైదీ 150, శాతకర్ణి.
టికెట్ 25 USD అంటే 1700 రూపాయలు.
బాహుహలికి కూడా 1000 రూపాయలు దాటలేదు.
జనం వెర్రి పువ్వులైతే ఇలాంటి సినిమాలు ఎన్ని కోట్లైనా పిండుతాయి.
నేను చిరంజీవి డాన్స్ అంటే పడి చస్తాను కానీ మరీ ఇలా అభిమానాన్ని దొంగల దోపిడీ చేస్తుంటే అక్కడ కాలుతుంది. 😂
ఏదో కొంపలు ములిగిపోతాయి అన్నట్టు శాతకర్ణి సినిమాని ఆదరా బాదరాగా తీసేసారు. బాలకృష్ణ కాబట్టి ఆ దెబ్బలు తట్టుకుని మొండిగా చేసేశాడు.
ఎందుకొచ్చిన వెధవ పోటీ నీకు చిరంజీవితో.. ప్రశాంతంగా సంక్రాంతి తర్వాత విడుదల చేస్తే తెలుగువాళ్ళు ఎప్పటికీ గుర్తుంచుకునే చిత్రం అయ్యేది. కృష్ణమూర్తి అనవసరంగా నోరు జారాడు, సంక్రాంతి కోసం కక్కుర్తి పడ్డాడు.
Until you try to impress the opposite gender. Once he or she is impressed and feels comfortable the magic is gone. Then the actual debate between characters starts the business.
YouTube లో ఎవడైనా చిరంజీవిని గానీ, పవన్ కళ్యాణ్ గానీ తిడితే నేను కూడా NTR, బాలయ్య ని పిచ్చి తిట్లు తిడతా అందులో ఆలోచించేది లేదు. పనిగట్టుకొని మరీ చిరుని ఎందుకు టార్గెట్ చేస్తారో అందరికీ తెలుసు.
కానీ ఇక్కడొచ్చిన ధర్మ సంకటం ఏంటంటే! నాకు చిన్నప్పటినుంచి ఉన్న ఆప్త మిత్రులంతా ఎక్కువ మంది కమ్మ బాచ్.
ఇది నా ఒక్కడి పరిస్థితి కాదు, మా చుట్టాలంతా ఇదే పరిస్థితి. చివరికి కొన్ని పెళ్లిళ్ళు కూడా వాళ్ళతో అయ్యాయి.
మరి ఎందుకు ఇంతగా కొట్టుకుచస్తారు అనేదే సమస్య. ఇద్దరూ వ్యవసాయ నేపధ్యం కలిగిన జాతులే.
కమ్మ వాడికి భూములు ఎక్కువ! కాపువాడికి మంది ఎక్కువ! ఎక్కడైనా అధికార పోరులో చివరికి మిగిలేది సమఉజ్జీలే!
మరి ఈ అధికారం కోసం జరిగే వెధవ పోరులో భూముల ద్వారా సంక్రమించిన డబ్బుతో వచ్చిన పలుకుబడి నిలుస్తుందా? లేక ప్రజాస్వామ్యంగా ఎప్పటినుంచో దక్కాల్సిన పరిపాలనాధికారం కోసం ప్రయత్నిస్తున్న మధ్యతరగతి కాపుల మందిబలం నిలుస్తుందా!
ఈ గొడవలో ఇతర కులాలను ప్రస్తావించటం అసందర్భోచితం!
ఇందుగలడందులేడని సందేహంబు వలదు. ఎందెందు వెతకినా అందందేగలడు, లంజా.. కొడుకు!
😂 😂 😂 😂 😂 😂 😂
In a bus stand.....
Boy:(smoking)
Girl:per day hw mny u smoke ?
Boy:3 packets
Girl:hw much per 1 packet ?
Boy:₹40
Girl: per day Rs120
Boy: Yeah
Girl: Then one month ku 3,600
Boy: yaa
Girl: den 12 months ku 43,200
Boy: Defenitely
Girl:from hw mny year u r smoking ?
Boy: 4 years
Girl: Then ₹1,72,000 for thz money u can buy one santro car..
Boy: do u Smoke ?
Girl: No
Boy: Then where is ur santro car😡😡😡
Boy rocks, girl shocks
Forward to all boys & girls✌😂😂
వివేక్: Seenu, ... ఇవాల మనం ఫుల్లుగా తాగేయాలి.. ఎంతలా అంటే... అదిగో ఆ ఎదురుగా ఉన్న 3 చెట్లు మనకి 6 చెట్లలా కనిపించే అంత....
బార్ టెండర్: సార్... మీరు ఇహ తాగడం ఆపేస్తే మంచిది...
వివేక్: ఎందుకలా?
బార్ టెండర్: అక్కడ ఉన్నవి 3 చెట్లు కాదు... ' ఒకటే....'... ఇంకా తాగావంటే ' అడవి ' కనిపిస్తుంది...
😂😂😂😂😂😂
బస్ driver puts a సడన్ బ్రేక్..!!
.
.
.
A boy falls on a girl and Kissed her
lips....!
.
.
Girl: రేయ్ ఏం చేస్తున్నావ్?
Boy: MBA 1st year...., మరి మీరు?
.
.
.
.
.
.
.
.
.
.
మోరల్ : బాయ్స్ కి ఎపుడు చదువు
మీదే ధ్యాస...
రెండో తరగతి పిల్లలు ఇలా మాట్లాడుకుంటున్నారు.
ఒకడు: నేను శుక్రవారం పుట్టాను
రెండోవాడు: నేను ఆదివారం పుట్టాను.
మూడోవాడు: అదేంట్రా, ఆదివారం శెలవు కదా, ఎలా పుట్టావు?
పట్నంలో సినిమా చూడడానికి వచ్చాడు పల్లెటూరి పోలయ్య-కౌంటర్ కు పోయి మాటి మాటికీ టికెట్లు కొంటున్నాడు- చివరికి కౌంటర్ గుమాస్తా గుర్తుపట్టి ఎందుకన్ని సార్లు టికెట్లు కొంటున్నావని అడిగాడు.
దానికి పోలయ్య చెప్పాడు జవాబు :" ఏమి చెయ్యమంటారు? నేను ఎన్ని సార్లు టికెట్ తీసుకొని గేటు దగ్గరకి వెళ్ళినా వాడెవడో చింపేస్తున్నాడు"!
టీచర్: 5-5 ఎంత అవుతుంది?
టీచర్ ప్రశ్నకు విద్యార్థి మౌనంగా ఉంటాడు.
టీచర్: సరే, విను. నీ దగ్గర ఐదు ఇడ్లీలు ఉన్నాయి. ఆ ఐదు ఇడ్లీలను నేను తీసుకున్నాను. అప్పుడు నీ వద్ద ఏం ఉంటుంది?
విద్యార్థి: సాంబర్, చట్నీ ఉంటుంది టీచర్
sh: 1: glxinfo: not found
sh: 1: glxinfo: not found
libGL error: unable to load driver: nouveau_dri.so
libGL error: driver pointer missing
libGL error: failed to load driver: nouveau
libGL error: unable to load driver: swrast_dri.so
libGL error: failed to load driver: swrast
X Error of failed request: BadValue (integer parameter out of range for operation)
Major opcode of failed request: 155 (GLX)
Minor opcode of failed request: 24 (X_GLXCreateNewContext)
Value in failed request: 0x0
Serial number of failed request: 33
Current serial number in output stream: 34
PhD చేస్తున్న రోజుల్లో ఒకసారి image registration problem ప్రయత్నించాలనిపించింది.
origin shift కొలవటానికి Fourier shift Theorem ఉంది. కానీ scaling factor కనిపెట్టటానికి ఏ ఆనవాలు దొరకలేదు.
ఎంత ఆలోచిస్తున్నా ఏమీ తట్టట్లేదు.
కొన్ని వారాల తర్వాత ఇదేదో దీని అంతు చూడాలని నిర్ణయించుకున్నాను.
నా మంచం తలగడ వెనుక గోడపై ఒక కాగితంపై క్లుప్తంగా సమస్యను రాసి అతికించా.
దాన్ని చూస్తూ మూడు సంవత్సరాలు గడిపేసా.
ఈ మధ్యలో ఒకసారి ఏదో departmental gathering సందర్భంగా ప్రొఫెసర్ సంతానం ను కూడా అడిగేశా సిగ్గులేకుండా. ఆయన కూడా తన వద్ద దానికి సమాధానం లేదన్నారు.
చివరికి ఒకరోజు నా తల వెనుకన ఉన్న గోడపై సమస్యను చూస్తుండగా scale ను logarithm ద్వారా shift గా మార్చాలని చటుక్కున తోచింది.
దానికిగాను function లను ముందుగా log scale లోకి మార్చాలి తర్వాత Fourier shift Theorem ఉపయోగించటమే!
EUREKA!
ఇన్ని సంవత్సరాలు అంతర్జాలంలో ఎంత వెతికినా అంతుపట్టనిది log transform for image registration అని వెతకగానే దర్సనమిచ్చింది.
log-polar transformation is the complete answer for that problem.
It was like I reinvented the wheel 🎡.
It is not first time for me though.
అసలు విషయం చెప్పలేదు, ఆ గణిత సమస్యకు నా PhD గణిత అంశానికి సంబంధమే లేదు. 😂