1. Mathematical Diagnostics
2. On call mathematics.
3. Agri forecasts
4. Auto diet
5. Mathematical theme park
About this blog
I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."
brainchilds
Power of an SMS
If you call somebody they have two options either to lift and listen or not to lift.
But If you SMS someone they have no choice to stop it reaching their mobile.
But If you SMS someone they have no choice to stop it reaching their mobile.
But in USA one can even block to avoid SMS.
A beautiful connection between Images and Mathematics
Both are omnipresent in this world. Have no limitations for them.
బాహుబలికి పాడినవారందరూ ఆరణాల అచ్చ తెలుగు గాయకులు
కీరవాణి మన తెలుగు సినిమా పరువు నిలబెట్టాడు . పర భాష గాయకుల నోటిలో పిచ్చ తెలుగు , ఇంకా తమిళ అనువాదాల వంకర పదాల బెడద నుంచి బాహుబలి లాంటి మహాత్భుతాన్ని కాపాడినందుకు కీరవాణి గారిని ఖచ్చితంగా గౌరవించాల్సిందే .
హిందీ అనువాదానికి హిందీ గాయకులని వాడటం కూడా సరైన ఆలోచన .
హిందీ అనువాదానికి హిందీ గాయకులని వాడటం కూడా సరైన ఆలోచన .
కుర్రవయసు
ముసలోడికి ఐనా కుర్రోడికైనా పడుచు కన్నె పిల్లే కావాలి .
విచిత్రంగా ఆడోళ్ళు కూడా వయసు కప్పి పుచ్చుకోడానికి నానా తంటాలు పడుతుంటారు .
ఉదాహరణకి , ఏ అమ్మాయినైనా 18 ఏళ్ల పిల్ల అంటే పొంగిపోయిద్ది .
విచిత్రంగా ఆడోళ్ళు కూడా వయసు కప్పి పుచ్చుకోడానికి నానా తంటాలు పడుతుంటారు .
ఉదాహరణకి , ఏ అమ్మాయినైనా 18 ఏళ్ల పిల్ల అంటే పొంగిపోయిద్ది .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)