"అందుకే ఆకలి అంటే చాలా గౌరవం నాకు " అని ఛాలెంజ్ మూవీ లో విన్నాను !
"అన్నీ , అందరినీ మరిపిస్తుంది " , కానీ నా విషయానికొస్తే , ఆకలి
వేస్తున్న సమయంలో , మంచి పనికొచ్చే ఆలోచనలు పుడుతుంటాయి , ఎక్కడినుంచో
ఆవేశం పుట్టుకొస్తుంది , కవిత్వం దానంతట అదే పొంగుతుంది . ఈ రోజుల్లో ఇక్కడ
IIT లో , మెస్ Timigs ఖచ్హితంగా వుండటం వల్ల నా ఆలోచనలు ఆకలి తీరేవరకే
బతుకుతున్నాయి . ఆకలి నేసినప్పుడు తినాలనిపించకుండా వుండేటట్టు
నేను తయారయివుంటే ఈ పాటికి ఖచ్చితంగా పిచ్చి పిచ్చిగా మేధావి అయ్యేవాడిని .
నా ఆకలి నన్ను తొక్కేసింది :(
నా ఆకలి నన్ను తొక్కేసింది :(
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి