About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

la voie du succès ,Der Weg zum Erfolg ,путь к успеху , வெற்றிக்கு வழி , విజయానికి మరో మార్గం ,另一个成功的路线

The Route to Success (another way).

When it looks tough to compete in your locality , locate yourselves to other weaker locations and become an Icon there. After all these you Project yourself into  world of better competitors to you .
This is akin to what I was saying "If you are on Big problem Solve the easier Problems first".
Observation: North Indian girls who actually target bollywood , they first reign the south industry.

who is more effective in a meeting

The one who delivers more reliable statements which usually results in better command over the members  ,finally .
P.S: observed during HEC meetings of HALL-4 IIT Kanpur.
       I have been elected for Computer room Chairman post on Feb 2nd 2013 for a tenure of 1 Year. So now I am a member of Hall Executive Committee(HEC) for Hall-4 

if you want to do things faster

make your transportation easier and decentralise the power to sub level administrations and just monitor them 

భక్తిలో విజాతి ధ్రువాలు . strange devotional antipolarity

People of North are mainly vaishnava and the biggest center for them lies south in Thirupathi. And that of for saiva of south Kaasi is the hot spot. 

proving mathematical ideas

Mathematical Ideas are absolutely simple and tricky but the real difficulty arises for a beginner when he has to frame and prove it  in symbolic language. 

Are you feeling bored .ఏమీ తోచట్లేదా ?ఖాళీగా ఉంటున్నారా ?

Then this is the right time to start అ new page in your life.
కొత్తగా బ్రతకటానికి ఇంతకంటే మంచి సమయం /వేళ  దొరకవు . మొదలుపెట్టండి .

ఒక వ్యక్తిని తన మిత్ర సహవాసాలబట్టి చెప్పొచ్చు

గ్రహాలూ ఏమో తెలియదుగానీ మన చుట్టూ ఉండేవారి ప్రభావం మాత్రం మనపై  ఖచ్చితంగా వుంటుంది . ప్రతీది  పక్కవారితో పోల్చుకుని చేయటం మానవ లక్షణం . ఏదో కొద్దిమంది మాత్రమె ప్రపంచానికి అతీతంగా మెలుగుతుంటారు. వారు మాత్రమే  చరిత్రలో గుర్తింపబడతారు.

 గుడిలో ఉన్నప్పుడు  ఒకలా , బడిలో  ఉన్నప్పుడు ఒకలా   , అమ్మానాన్నల దగ్గర ఒకలా , అక్కచెల్లెల్ల దగ్గర ఒకలా , మంచి మిత్రుల దగ్గర ఒకలా , చెడు మిత్రుల దగ్గర ఒకలా మనం  ప్రవర్తిస్తాం .  ఎవరిదగ్గర ఎక్కువ కాలం గడిపితే వారి ప్రభావం మనపై ఎక్కువుంటుంది .
  అందుకే మీ పిల్లలకి అది చేయొద్దు అలా ఉండొద్దు అని చెప్పేకంటే ఎలా ఉండాలో చెపితే మంచిది , వారి చుట్టూ వుండే సమూహం  కూడా మంచిదై  వుండాలి . Scientists  మధ్య ఉంచితే scientist లా ఆలోచిస్తాడు , gangsters తో కలిసి తిరిగితే gangsterఏ  అవుతాడు.

This is a kind of Induction principle in Human Psychology.  

world Song Map ప్రపంచ పాటల పటం

ఈ ఆలోచనకి బూజు పట్టి చాలా రోజులైంది , త్వరగా శుభ్రపరచాలి . ప్రపంచానికి అందివ్వాలి .
పైథాన్ లో ఈ ప్రోగ్రాం చేద్దామని అనుకుంటున్నా .. ఎప్పుడు శంకుస్థాపన చెస్తానో .. దేవుడా ...
want to make it in python programming language.
Model would be like this,
(click on a colour to play a song of that language, need to be programmed , and for India it is much more to be subdivided)



ఇంకొంచెం extra  కావాలంటే ఇది కూడా చూడండి .

Copied  from  : http://www.photius.com/rankings/languages2.html


ఇంకా కావాలా??

http://www.worldgeodatasets.com/language/huffman/

జీవితం ఆనందంగా గడపాలంటే ......

ఒక దగ్గరే నుంచోవద్దు , మీ ఆలోచనలతో పరిగెత్తండి. కుదరకపోతే  కొత్తగా ఏమైనా నేర్చోకోవటానికి ప్రయత్నించండి . ఈరోజుల్లో ఉన్న విజ్ఞానం నేర్చుకోవటానికి లేదా అనుభవించటానికి ఒక జన్మ ఖఛ్చితంగా సరిపోదు .
మీలో ఉన్న వైవిధ్యం మీకు మిమ్మల్నే కొత్తగా  చూపిస్తుంటుంది .
ప్రవహించే నదినే జనం ఇష్టపడతారు .

క్లుప్తంగా చెప్పాలంటే "మీరు మారలేకపోతే  మీ చుట్టూ ఉన్న  ప్రపంచాన్ని మార్చుకోండి "
   మీ పిల్లల విషయంలో ఇది ఖచ్చితంగా ఒక మంచి మందు . 

జీవితం ఆనందంగా గడపాలంటే ......

ఒక దగ్గరే నుంచోవద్దు , మీ ఆలోచనలతో పరిగెత్తండి. కుదరకపోతే  కొత్తగా ఏమైనా నేర్చోకోవటానికి ప్రయత్నించండి . ఈరోజుల్లో ఉన్న విజ్ఞానం నేర్చుకోవటానికి లేదా అనుభవించటానికి ఒక జన్మ ఖఛ్చితంగా సరిపోదు .
మీలో ఉన్న వైవిధ్యం మీకు మిమ్మల్నే కొత్తగా  చూపిస్తుంటుంది .
ప్రవహించే నదినే జనం ఇష్టపడతారు .

క్లుప్తంగా చెప్పాలంటే "మీరు మారలేకపోతే  మీ చుట్టూ ఉన్న  ప్రపంచాన్ని మార్చుకోండి "
   మీ పిల్లల విషయంలో ఇది ఖచ్చితంగా ఒక మంచి మందు . 

నా గురించి నేను ఏమనుకుంటున్నాను

1. అప్పుడప్పుడు బుర్ర వాడుతుంటా .
2. ఇష్టమైనదానికోసం ఎంతదూరమైన పోగలను .
3. జీవితంలో ఏదో పోడిచేయాలని అనుక్షణం ఆలోచిస్తుంటా .
4.  నాక్కొంచెం తిక్కుంది , అందుకే research  చేస్తున్నా .. 

Print your blog pages into a pdf

Edit this link carefully and try .

http://yourblog.blogspot.com/search?
updated-min=1999-01-01T00:00:00Z&
updated-max=2008-01-01T23:59:59:00Z&
max-results=5000



I didn't believed it would do that, but simple trick.

I copied that code from here.

http://blogging.nitecruzr.net/2007/10/print-your-blog-to-paper.html


Konaark beaches are so clean and most enjoyable

కోణార్క్ ,పూరి beachs  అదిరింది , అంత చక్కటి పరిశుభ్రమైన తీరప్రాంతం నేను ఎక్కడా చూడలేదు .
ఆడుకోవటానికి కూడా చ్ఘాల అనువుగా వుంది 

జర్మన్స్ చెప్పారు

ప్రస్తుతం జర్మనీలో మాంసాహారం మరియు పాలపదార్థాలు త్యజించటం ఒక సంస్కృతిలా వ్యాపిస్తున్నాడట !
ఎందుకు అలా చేయవలసివచ్చింది మీకు అని అడిగితే , మాంసాన్ని తప్పుడు  పద్ధతుల్లో సృష్టించటం , జంతువులను పెద్ద సంఖ్యలో కర్మాగారాల్లో వధించటం , వాటిని కర్కశంగా హింసించటాన్ని  గుర్తించారట .
   హింసకి ప్రతిరూపమైన పాశ్చాత్య దేశాలు ఇలాంటి ఆలోచన చేస్తున్నాయంటే కొంచెం మనం కూడా మన అసలు సంస్కృతికి U-turn  తీసుకుంటే బాగుంటుంది కదా .
  

My virtue : నాకున్న ప్రత్యేకత

I am good at consistency checks for any given system.

ఒక యంత్రం కానీ, ఒక mathematical  equation లో  కానీ , ఒక వ్యవస్థలో కానీ ఏమైనా లోపాలుంటే  నాకు పరోక్షంగా నాకు తెలుస్తుంటుంది . చిన్నప్పటినుంచి ఈ ఒక్క విషయంలో సరిగ్గా చెప్తుంటా .

ఇంకొక మేజిక్ నేర్చుకున్నా ...
  మనలో చాల మంది వినే వుంటారు , మనలో కూదా ఒక Biological clock లాంటిది వుంటుంది .
నాకు ఊహ తెలియనప్పటినుంచి నేను దీనిని వాడటానికి ప్రయత్నిస్తున్నా , చాలా తక్కువ సందర్భాలలో విఫలమయ్యాను . ప్రతిసారీ సమయం చూడవలసివచ్చినప్పుదు కచ్చితంగా నా బుర్రని అడిగేవాడిని ముందుగా  ,తర్వాతనే
గడియారం వైపు చూసేవాడిని . 
                             

Three Great escapes of my Life.

The first , when i was in my B.Sc. , I would have dashed a Police Jeep when hurrying for an Exam riding a bicycle with bad brakes.
Second, I went alone to Kondapalli Forest , deep inside , without any hesitation but with curiosity . And I realized I'm following a wrong route to The Fort ,when i was intimidated by a group of Wolves/ Wild Dogs . How i escaped is another heroic part mentioned in blog-post on kondapalli.
The recent escape was during the return journey from Elephanta caves on a boat in evening time with terrible tides under rain. If you want to imagine , look at some video on "boats in rough sea". I still can't forget how my heart sank each time the boat immersing in water and comming top on the monster TIDES.

Mazur's theorem , the one I found more interesting after riemann series theorem

It states , you can generate a strong sequence from a weakly convergent sequence using convex combinations so that the limit value can not fade away from the weak sense.

Serious Problem for Researchers

When we see an interesting book , we just grab it or make acopy of that And the best part is "we keep it in shelves for decades'.

What can be done to Taste those lump of Books to their full value in a regular way.

I need two more brains

The present for Brain Research
one for Social welfare.
last for engaging my fiance(should be smarter brain of all).