About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

Mirrors for the previous papers of mathematics and statistics for IIT JAM from 2005 to 2013

2005 mathematics statistics

JAM IIT Mathematics and Mathematical Statistics previous question papers.
:)

The secret of my success in JAM 2005 exam is I didn't believed the coaching centers formula.
What I found later after joining IIT kanpur is that All the rankers behind me are from coaching centers and those who topped me are mostly self learners. I was ranked AIR-13 in MATH and AIR-43 in Statistics .
   Getting Final answer to a problem is okay but Success formula is to fight with the problem until it kneels down before you forever. And in future if it comes to you again  in another disguise, you  may easily kill it with ease.

Better understanding of the uniform continuity or uniform convergence

The word uniform itself explains the notions set forth.
 In my MSc 2006 , I have taken a nearly equal meaning to uniformity , that is,
"a uniformly continuous function has bounded derivative (if exists)" , actually ,this is true in it's converse sense.
   Derivative bounded means , the rate of change is in control, and function does not behave like a shock or changes abruptly.

why sobolev embedding theorems are not just about inclusions

Structure Preservation is the key point in these theorems, thats why the key stres is given on compact embedding rather than just an embedding.

integration byparts in 2 dimension


indian named famous mathematical results

1 . Rao-Blackwell Theorem (on estimators in Statistics)
2. Cramer-Rao Inequality (on estimators in Statistics)
3. Mukhopadhyayas theorem (Four vertex theorem in geometry)
4. Hardy-ramanujan Theorem (it's generalisation is Erdős–Kac theorem)
5. Ramanujan's master theorem (ramanujan's most used weapon)
6. sulba sutra ( BaudhayanaManava, Apastamba and Katyayana)
7.  Bhatnagar-Gross-Krook Operator in Statistical Mechanics by Prabhu Lal Bhatnagar
8. A unified theory of Large deviations ,S.R.Srinivasa varadhan (Abel prize 2007)
9. String equation of  Roddam Narasimha
10. "15 and 290 " theorems, Manjul bhargava
11.  Karmarkar's algorithm (interior point method for LPP) Narendra karmarkar(IITB )
12. ramanujam tau function, Srinivasa ramanujam
13. Bhattacharya distance-coefficient, A. Bhattacharya(ISI)
14. Mahalanobis distance, P.C. mahalanobis (ISI)



కోడికాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది

ఈ రోజు menu నచ్చలేదు (చెప్పాలంటే తిండి ఎక్కువైంది ) , అందుకే స్పెషల్ బిర్యానీ order చేశా , తప్పలేదు కోడి కాళ్ళు పట్టుకుంటే గానీ ముద్దా దిగలేదు . థు .. నా బతుకు . 

తెలుగులో spiderman ని ఏమంటారు ?

సాలేగాడు :) 

Want to be happy and peaceful?

permanently Delete Facebook account , use google mail/chat for optimum communication with known friends.

Gods of Future Bharath (India) by 10000AD

Gandhi,
Vivekananda
chatrapathi shivaji
subhash chandra Bose
Ravindranath tagore

దెబ్బకి ,దెబ్బ

ప్రస్తుత-పాత రాజకీయనాయకులు (జనం కూడా ) ప్రజాస్వామ్యాన్ని వెర్రిదాన్ని చేసి ఎవరికీ కావలసినట్టు అలా తైతక్కలాడిస్తున్నారు.  phd అవ్వగానే రాజకీయాలలోకి వెళ్లి  వీళ్ళ దారిలోనే వీళ్ళని దెబ్బతీసి కనీసం రైతునైనా (నాకు మూడు పూట్లా అన్నం పెడుతున్నాడు ,వాడెలా బతుకుతున్నాడో ) బతికించాలి .

చదువబ్బని అమ్మాయిలు ఏం చేస్తారు

మొదట మోడలింగ్ అని మొదలు పెట్టి ,తర్వాత  సినిమా అనే వెర్రి ప్రపంచంలో పేరు కోసం ఎంతటి పెంట పనైనా చేస్తారు . 
ఇంకో రకం అమ్మాయిలు , పాటల పాటులు పడుతుంటారు , దానికి కూడా ఒక సంగీత దర్శకుడి ఊపు తోపు లేకపోతే కష్టం . (మా IIT లో ప్రొఫెసర్ల  ఊతం లాగా ).  
అమ్మాయిలకి రెండే రెండు బలాలు , ఒకటి అందం (ఉంటే ) ఇంకొకటి సున్నితమైన గొంతు (వినగలిగితే ). 
P.S :మళ్ళీ చెప్తున్నా , ఇవన్నీ చదువబ్బని అమ్మాయిల గోల మాత్రమే . 

ధైర్యవంతులు-పిరికివాళ్ళు The Brave and the frightened

ప్రతి పని త్వరత్వరగా ముగించాలనుకునేవాళ్ళు  పిరికిజాతి ,
ఆ ! అంత తొందరేం ఉంది అనుకుని చివరి నిమిషంలో చేసేవాళ్ళ ధైర్యవంతులు  

బాగా వర్క్అవుట్ అవ్వొచ్చు

To start a 'rental Home Information service'  in cities .
But the main difficulty lies in acquiring reliable updated information , constantly .
Needs workforce at large level during first step . For quality service , constant updates are necessary.

చూపించే ప్రేమకి రెండింతలు ఆశిస్తున్నారా??

మన మనుషులకి ఇది చేతకాదు , ఒక కుక్కని ప్రేమతో పెంచండి , అది మీకు కిర్రాకు పుట్టిస్తుంది దాని విశ్వాసంతో .
పాపం దానికి మోసం చేయటం అనే మాటే తెలీదు , మీరు ఏరోజైన దానికి తిండి పెట్టటం మర్చిపోయినా ఆ కోపం మీ మీద చూపించదు .
  మనుషుల ప్రేమ ఒక వ్యాపారం లాంటిది , నువ్వెంత చూపిస్థె నేను కొంత  అనే స్వభావం .

ఎక్కువగా ఇళ్ళు , కాలనీలు మునిగిపోవటానికి కారణం

1. నీరు ఇంక కుండా  అందరూ ఫ్లోరింగ్ చేయటం
2. ఖాళీ స్థలాలు తగ్గిపోయి నీరు ఇంకటానికి జాగా లేకపోవటం
3. ఇదివరకు చెరువులన్నీ ఆక్రమించి అక్కడ ఇళ్ళు కట్టడం వల్లనే ముఖ్యంగా . అంటె చెరువుల్లో ఇళ్ళు కట్టుకున్నామనమాట . దీనికి ఎవడేం  చేయగలడు , తప్పు మనదే

అమృతం ధారావాహికలో నాకు పిచ్చపిచ్చగా నచ్చినవి amrutham best episodes

చవితి చందమామ : పెద్ద ఎలుక : https://www.youtube.com/watch?v=vwPXHh1DMcE
నాన్న : నెమ్మదిగా నడిచే  మరణి  parts 1 ,2, 3  :
                        https://www.youtube.com/watch?v=e4s8T9RBkHU
                         https://www.youtube.com/watch?v=rsVt4VmWQO4
                         https://www.youtube.com/watch?v=zpNRaJ5CXhA
రబ్బరు బాలాజీ : సీరియల్  కన్నీటి వరద parts  1 2 :
                         https://www.youtube.com/watch?v=rqyikzvJ6b8
                         https://www.youtube.com/watch?v=rqyikzvJ6b8
ఆం సెట్ , Eamcet exam కోచింగ్ :
                         https://www.youtube.com/watch?v=PTynrM22FZg
రోగం రోగం ,  అప్పాజీ పిచ్చ తిండి :
                        https://www.youtube.com/watch?v=63K8Q_lz6To




            

ఒక సినిమా కోసం ఎదురుచూడటం నా జీవితంలో ఇదే ఫస్ట్ , ఆంటీ ఇంటికి కన్నం ఎలా !

ఇక్కడ కాన్పూరు లో వున్నా , cam  ప్రింట్ కక్కుర్తి పడలేను , కానీ ఎందుకో ఈ సినిమాకి ఫస్ట్ డే వెళ్ళాలని వుంది, ఎలా ఎలా ? ఇంతకీ పేరు చెప్పలేదు కదా !
అత్తారింటికి దారేది !