కాశ్మీర్లో వరదలు రాగానే హుటాహుటిన బయలుదేరి బాగా పర్యటించి , 1000 కోట్ల విపత్తు నిధిని
ఇవ్వడమే కాకుండా POK అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో కూడా జరిగిన నష్టానికి సహాయం చేస్తానని
నవాజ్ షరీఫ్ కి మన మోడీ సందేశం పంపాడు .
కాశ్మీర్ మాదే అది భారత దేశంలో అంతర్భాగమని ఒక పద్దతిగా చాల తెలివిగా చెప్పటాన్ని ఎంత మంది గ్రహించి ఉంటారో . మోడీ మామూలోడు కాడు మహా తెలివైన నేత . రాబోయే తరాల్లో మోడీ పాలన దేశానికి జరిగిన మహోన్నత సంఘటనలలో ముఖ్యమైనదిగా ఖచ్చితంగా చెప్పుకుంటారు చదువుతారునూ ...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి