ఇదేదో పైత్యంతో రాశాననుకునేరు !
విద్యుత్ స్తంభాలు కూలిపోవటం , బలంగా లేని ఆనకట్టలు తెగిపోవటం , పాత పాత పాఠశాలలు కూలిపోవటం , నాసిరకం రహదారుల్లో ఉన్న డొల్లతనం బయటపెట్టటం ఇవన్నీ ఏ ప్రభుత్వం సాహసించలేని సమాజానికి జరుగుతున్న మహోపకారం .
ఎలాగూ తుఫాను హెచ్చరిక వల్ల పైన ఉల్లేఖించబడిన స్థలాలలో పిల్లలు-జనం ఉండే ప్రసక్తి లేదు . కనుక జన నష్టం చాల చాల పరిమితం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి