I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."
బురఖా వేసుకుని ఫోటో దిగితే ఎలా ఉంటుంది ?
నా బొందలా ఉంటుంది . పాపం ఈ విషయంలో ముస్లిం స్త్రీల భాద చెప్పుకోలేనిది . అన్ని ఫామిలీ ఫొటోస్ లో జీవితాంతం
ముసుగు ఫొటోలే . తలుచుకుంటే ఒక పక్క నవ్వు కూడా వస్తుంది .
పోలా అదిరిపోలా ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి