ఏ న్యాయస్థానం ఎంత మొత్తుకున్నా ఉత్తరప్రదేశం రౌడీలు, ఢిల్లీ బలుపు బాబులు హిందీని దేశం మొత్తం రుద్దాలని శతవిధాల ప్రయత్నిస్తుంటే ఒక్కడూ (కనీసం మన ఉత్తుత్త తెలుగు నాయకులు )ఇది పద్ధతి కాదు , మన దేశ సమాఖ్యకు ఇది విరుద్దమైన చర్య అని నోరు మెదపలేరు . చిన్న పిల్లల పాఠశాల పుస్తకాలలో ఈ తప్పుడు అసత్యాన్ని ఎప్పటినుంచో నూరిపోస్తున్నారు . ఈ హిందీ అనేది
ఉత్తరప్రదేశం , ధిల్లీ తప్ప ఇంకెక్కడా సరిగా మాట్లాడారు . మరి దీనికోసం ఎందుకన్ని కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం భాషాభివృద్ది పేరిట వ్యయం చేస్తున్నారు ? .
ఉత్తరప్రదేశం , ధిల్లీ తప్ప ఇంకెక్కడా సరిగా మాట్లాడారు . మరి దీనికోసం ఎందుకన్ని కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం భాషాభివృద్ది పేరిట వ్యయం చేస్తున్నారు ? .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి