జ్యోతిష్యంని వేళాకోళం చేయటం ఈరోజుల్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం . మరి సైన్స్ ఏం చెప్పినా నమ్మేస్తారా !
ఔను మరి , ఒక తెల్లోడు వచ్చి ఉపన్యాసం చేస్తే గానీ మనకి ఆనట్లేదు ఏ విషయమూ .
ఒక గణిత నమూనా (mathematical model ) ఆధారంగా మీకు సరిపోయే జోడిని చూపిస్తే గంతులేస్తూ పెళ్లి చేసుకుంటారు ఈ రోజు మేధావి కుర్రోళ్ళు /కుర్రమ్మలు . ఈ లోకం లో ఉన్న ప్రతి వ్యవస్థని గణిత చిహ్నాలు (mathematical symbols ), వాటి మధ్య సంబంధాలు (patterns అండ్ relations ) సహాయంతో ఒక సూత్రంగా ( as a formula ) వ్రాయవచ్చు . కానీ అది న్యూటన్, Einstein, హాకింగ్ కి కూడా సా సాధ్యపడలేదు ఏ ఒక్క విషయం లొనూ ... . వారు అంతా స్థూలంగా చేసేసారని భావిస్తే అది మీ వెర్రితనం .
జ్యోతిష్యం పేరుతో వేల కోట్లు గడిస్తున్నారని తెలిసింది ఈ మధ్యే ఒక బెజవాడ సుపారీ హత్య వల్ల .
ఒక మోడల్ సహాయంతో ప్రస్తుతమున్న కుర్రకారుని వెర్రివాళ్ళుగా చెయ్యొచ్చా ??
Famous Statistician, E.P.Box says --"ALL models are wrong , only some are of use"
నా స్నేహితుడు రామ్ వ్యంగ్యంగా చెప్పినట్టు , " ఎందుకో మరి సైన్స్ మాత్రం గ్రీకు భాషలో చెప్తేనే అర్థమవుతుంది , ఫన్నీ గా ..."

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి