1. తాము అసలు లెక్కలు ఎందుకు నేర్చుకుంటున్నారో తెలియాలి.
2. రోజువారీ జీవితంలో తాము చేసే పనులలో వేటికి లెక్కలతో సంబంధం ఉందో గుర్తించగలగాలి.
3. అవసరాలే ఆవిష్కారాలకు పునాది.
ఉదాహరణలు :
1. నేలపై నుంచుని ఒక చెట్టు పొడవు కనుగొనుట.
2. ఒక చషకంలో ఎంత నీరు నింపగలరు.
3. పది నిమిషాలలో ఎంత దూరం (కాలినడకన లేదా ద్విచక్రంద్వారా ) వెళ్ళగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి