మీరు చూస్తున్న ఎర్రటి గీతే అమెరికా దారి. ముక్కేదిరా అని అడిగితే చూపెట్టిన్నట్టుగా ఉంది కదా నా వాలకం.
నిజానికి ఆ దారే అన్నిటికంటే చిన్న దారి. ఎందుకంటే గుండ్రని ఉపరితలంపై గరిష్టవృత్తాలు మాత్రమే తక్కువ చాపాన్ని ఇవ్వగలవు.
మన కళ్లకు కనబడే చదునైన ప్రపంచపటం నిజానికి కొంచెం సాగదీయబడిన నమూనా! ధృవాల వద్ద ఎక్కువగా సాగించటం వలన మనం చూసే రుద్ర వర్ణ పథం చాంతాడంతగా అగుపిస్తుంది.

For more details please read geodesics on spheres and mercator projection.
పిల్లలకి కూడా అర్థమయ్యేలా చెప్పలనుకుంటే ఖచ్చితంగా భూగోళం నమూనా ద్వారా వివరించటానికి ప్రయత్నించండి ., బాగా అర్థమవుతుంది భూమి ఉపరితలం గురించి .

P.S: ఢిల్లీ నుంచి pittsburgh వెళ్తున్నప్పుడు ఎయిర్-ఇండియా లో సీట్ కి అమర్చబడిన స్క్రీన్ పై మొదటిసారి
చూసి అవాక్కయ్యా . అస్సలు అర్థం కాలేదు ఎందుకు ఆర్కిటిక్ వైపు పోతున్నాడో అని !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి