1 తన్నేవారు,
2 తన్నించుకునేవారు,
3 తెంచుకునేవారు.
1 పెళ్ళాం పిల్లలతో ఎన్ని కష్టాల్లో ఉన్నా వారిని గాలికి వదిలేయకుండా కిందో మీదో పడి కోపం ప్రేమ కలగలిపి కుటుంబాన్ని నెట్టుకొస్తారు.
2 పెళ్ళాం ఎంత గయ్యాలైనా తిట్లూ తన్నులూ చివాట్లు అవమానాలు భరిస్తూ కుటుంబ స్థిరత్వం కోసం అలా బ్రతుకు లాగించేస్తుంటారు.
3 కొంచెం కూడా జీవితంలో సహనం లేకుండా ఉన్నదానితో సంతృప్తి చెందక బంధాలను తెంచుకోవడానికి పెద్దగా బాధపడని వారు.
1వ రకం వారికి కుటుంబం అంటే ప్రేమ ఎక్కువ. అందుకే లేనప్పుడు తిడతారు ఉన్నప్పుడు పెడతారు కానీ ఎప్పటికీ వదలిపోరు ఇంకో దారి చూసుకోరు.
2వ రకం వారికి ధైర్యం తక్కువ సహనం ఎక్కువ. ఇది ముఖ్యంగా మన భారతీయ స్త్రీల పంథా.
3వ రకానికి ఎన్ని సార్లు బంధం వేసినా తెగుతూనే ఉంటుంది. ఇలాంటి వారికి మొదటి రకం వారు కొంత సరియైన సమాధానం ఇవ్వగలరు.
☺
1 కామెంట్:
Times are changed bro.
Domestic, emotional abuse is no longer tolerated for infinite time..
Daily 300 cases of divorces are filed in hyd courts.
కామెంట్‌ను పోస్ట్ చేయండి