కె సి ఆర్ చనిపోతే అల్లుడు హరీష్ రావు ముఖ్యమంత్రి అవ్వొచ్చు .
ఎన్ టి ఆర్ చనిపోతే చంద్రబాబు అయ్యాడు .
కే సి ఆర్ కి కూడా త్వరలో తెలంగాణా పిత అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి . నోరు దూలదైనా చెరువులు తవ్వించడం
లాంటి పనులు చాల దూరాలోచన తో చేస్తున్నాడు .
కానీ చంద్రబాబులా వ్యాపార ధోరణిలో హరీష్ రావు ప్రవర్తించకపోవచ్చు .
మంచి ఫైర్ ఉన్న రాజకీయ నాయకుడు .
చూద్దాం త్వరలో ఏమవుతుందో .
చంద్రబాబు కొడుకు కోడల్లా వీళ్ళ పిల్లలు కూడా విదేశాల్లో సదువులు వెలగబెట్టిన పప్పలే (వ్యాపార ఆలోచనలే తప్ప దేశం కోసం కొంచెం కూడా అవగాహనా లేని పుత్రరత్నాలు ) అవుతారో లెదో చూడాలి .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి