About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

Tie ఏల ? inshirt ఏల ? ఉష్ణమండల జీవులమైన మనకేమి ఈ తిప్పలు ?


టై ఎందుకు కట్టుకుంటారు ?
ఇన్ షర్టు ఎందుకు చేస్తారు ?

ఇవన్నీ చలి ప్రాంతంలో ఉండేవారికి తప్పనిసరి. లేకపోతే శరీరంలోని ఉష్ణం తగ్గి గుండె ఆగిపోతుంది .

కానీ ఉష్ణమండల జీవులమైన మనకేమి ఈ తిప్పలు?
లుంగీలు మన ప్రాంతానికి సరైన వస్త్రధారణ . సుఖానికి సుఖం , ఆచరణలో సులభం . 
ఏమంటే హుందాతనం అనుకుంటారు అదో మిధ్య .
ఇంగ్లీషు మాట్లాడటం హుందా అయితే "Bullshit " "what the Fkcu " లు ఏ కోవకి వస్తాయి .
మనకి ఈ వెర్రి తెల్ల ఇంగ్లీషు బానిసత్వం ఏ రోజున పోతుందో .
 ఉక్క పోస్తున్నా చెమట తో బట్టలు తడుస్తున్నా  అలాగే tie , inshirt  ని భరిస్తున్నారు మన ఉద్యోగులు .
Google , FB లాంటి పెద్ద company లలో dress అనే కాన్సెప్టే లేదు .
ఈ మధ్యనే inteview లకి కూడా dress code పట్టింపు లేకుండా గూగుల్ FB లు కొత్తగా అలోచిస్తున్నాయి .


కామెంట్‌లు లేవు: