దేవుడు అనేవాడు ముందు పండు లా జన్మిస్తాడు .
అందరికీ నచ్చుతాడు , హీరో ఔతాడు .
కొనిరోజులకి చచ్చిపోతాడు .
ఇక్కడినుంచి కనీసం ఒక 400 సంవత్సరాలు ఊరబెడితే కమ్మటి మత్తెక్కించే , కొంపలు కూల్చే ఒక మతం పేరుతో
దేవుడు అయిపోతాడు .
అక్కడే చుట్టుపక్కలా ఉండే వ్యాపారులు నాలుగు ఖతర్నాక్ స్టొరీలు రాసుకుని, ఈ కొత్త మద్యం గురించి ఊరూరా ... బాగా ఠమకు వేస్తారు .
ఇంకేముంది , పిచ్చి నా జనం తమని తాము నమ్ముకోకుండా మేజిక్ లు చేసే ఈ కొత్త దేవుడిని ట్రాప్ చేద్దామని ఆ మహా పుణ్యక్షేత్రానికి వచ్చి అందినంత తీర్థం పుచ్చుకుని మహాదూలానందం పొందుతారు .
వ్యాపారులు కొన్ని రోజులకి వచ్చిన లాభాలతో బిజినెస్స్ expansion strategy చేస్తారు , అంటే బంగారు కిరీటాలు లేక వెండి చెప్పులు , ఇత్తడి తపాళాలు (కామెడి కోసమే ) లాంటివి చేయించడం .
తాగి తూలుతున్న ఈ భక్తులు ఊరకనే ఉంటారా? కనపడిన ప్రతివాడికీ ఆ దేవుడి మత్తుని నూరి పోస్తారు .
ఆ దేవుడికి బాగా ఆదాయం ఎక్కువైపోతుంటే ప్రభుత్వాలు కూడా వేలు పెట్టి రుచిచూస్తాయి .
ఇదీ కొత్తతరంలో మనకున్న latest దేవుళ్ళ common story .
Disclaimer . ఖచ్చితంగా మీ మనోభావాలు దెబ్బతీయటానికే ఈ ప్రయత్నం చేయబడినది , కావున ఎగస్ట్రాలు చేయవలసిన అవసరం లేదు .
Peace , శాంతి !

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి