ఈ ప్రపంచం సగం అర్థమవుతుందట ! మిగతా సగం కోసం అద్దం బయట చూడాలంట .
నాకు నాగురించి కొత్త విషయం తెలిసింది .
దేనిగురించైనా పదే పదే మాట్లాడుతుంటే దానర్థం , ఇంకా దాని గురించి తెలుసుకోవాలనే తపన లేదా అదంటేనే భయం కావొచ్చు .
నా విషయానికొస్తే ప్రతీది తెలిసిన వాడిమల్లె మాట్లాడుతాను.
అంటే నాకు దెనిలొనూ పరిపూర్ణత లేదని. :P

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి