మన ఆర్థికవేత్తలేమో మనదగ్గర సరిపడినన్ని డాలర్లు లేవంటారు. అంటే పరదేశాలలో రూపాయలు ఎక్కువున్నాయా?
ఖచ్చితంగా కారణం ఇది కాదు . ఇంకేదో వుంది , అది మనమే .
మనం రొజూ వాడే వస్తువులు తినే పదార్థాలు అసలు ఎవరు మనకి అమ్ముతున్నారో ఆలోచించండి .
అన్నీ తెల్లోడే అమ్ముతున్నాడు , ఊరికే అమ్ముతాడా ? కాదు !లాభం కావాలి .
మరి వాడు లాభపడుతుంటే , దానర్థం మన సొమ్ము వాడి జేబులో పడుతుందని . ఈ తంతు ఎన్నో వందల సంవత్సరాలు అంటే బ్రిటీషు కాలం నుంచి సాగుతుంది . మన దగ్గర పత్తి కొని మనకే జీను పాంటులు అమ్ముతారు . అందుకే విదేశి వస్తు బహిష్కరణ , స్వదేశి వస్తు వాడకం పెరగాలని గాంధి లాంటి గ్యాంగ్ ఎప్పుడో చెప్పారు . కానీ మనం వినం , పెద్ద పెద్ద మాల్ల్స్ లో మంచి మంచి ఖరీదైన బ్రాండెడ్ వస్తువులే కొంటాం . మన పరపతి , గౌరవం మరి వేసే బట్టలబట్టి వస్తుందని కదా మన అభిప్రాయం . అలాగే PEPSI co CEO ఇంద్ర నూయి లాంటి స్వార్థ మహిళలు మన చేత బాగా తగించి ఆ సొమ్మును విదేశాలకి తరలిస్తారు , అందుకుగాను ఆమెకు వచ్చే పేరు ప్రఖ్యాతులు అంత ఇంత కాదండోయ్ .
గత సంవత్సరంలో జరిగిన అతి దారుణమైన ప్రభుత్వ విధానం ఏమంటే , FDI ! అంటే ఇకనుంచి విదేశి వస్తువులు రావు ,అవన్నీ ఇక్కడే తయారవుతాయనమాట , అదీను మన స్వంత కంపెనీలు వాళ్ళ చేతుల్లో ఉంటూ . చివరికి మనకి మిగిలేది చిప్పే .
రూపాయిని రక్షించటానికి ఒకటే దారి . విదేశి వస్తువులు కొనొద్దు . ఆడంబరాలు లేని జీవితం అలవాటు చేసుకోండి , లేకపోతే మన తర్వాత వచ్చే పిల్లల గతి అధోగతే .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి