మనవాళ్ళు వేరే దేశాలు తరలిపొయిన తర్వాతగానీ తెలియట్లేదు భాషని ఎంత నిర్లక్ష్యం చేసారో . ఏదైనా పరదేశాలవారిని అనుకరించాల్సిందే , అది విద్యలో కానివ్వండి , మాతృభాషని గౌరవించుకోవటం కానివ్వండి . అందరికంటే మన తెలుగువాళ్ళమే దరిద్రులం , కంప్యూటర్ ని తెలుగులో వాడుతుంటే నన్ను చూసి నవ్వని మహానుభావులు లేరు . లుంగీ కడితే అదేదో నేను బికినీ వేసినంత ఆశ్చర్యం మనవాళ్ళకి , కనీసం ఈ విష్యం లో తమిళ్ వాళ్ళు పరవాలేదు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి