1.సీతకి రావణుడి మీద పాజిటివ్ కార్నర్ ఏర్పడిందా ??
2. రాముడికి అనుమానం జబ్బు ఉందా ?
3.రావణుడు సీతను ఏమైనా చేసుంటాడని రాముడికి తెలిసిందా ?
4. సీత రాముడిని దూరంగా వుంచి రాముడిలో అనుమానం రేపిందా?
5. రాముడు ఇంట్లోవాళ్ళ మాటలకంటే బయటవాళ్ళకి ఎక్కువ విలువిస్తాడా ?
6. ఇలాంటివి ఏవైనా నిజంగానే జరిగుంటే , రామ భక్తులు కావాలనే ఆ సీన్స్ సెన్సార్ చేసారా??
హే హే ..నేను సూపర్ కదా .. నాకొచ్చినన్ని అనుమానాలు రాముడికి కూడా వచ్చుండవేమో.... వస్తే ఉరేసుకుని చచ్చేవాడు. :D
గమనిక (Note) :ఇది ఖచ్చితంగా కొంతమంది మనోభావాలు దెబ్బతీయటానికే.. ఇందులో కల్పితాలు ఏమీ లేవు .. అన్నీ నిజాలే.
P.S:మణిరత్నం వెలగబెట్టిన "రావణ్" చిత్రం నాకు ఇలాంటి ఆలోచనలు రేపింది . వాడి ఉద్దేశ్యం కూడా అదే అయ్యుంటుంది

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి