ఈ మధ్యన ఒక workshop కు హాజరయ్యాను , IMA-భువనేశ్వర్లో . కొంతనది తమిళ్ తంభిలు కూడా వున్నారు .
వారికి హిందీ కొంచెం కూడా తెలియకపోవటం వల్ల , తినే తిండి దగ్గర నుంచి ప్రతి అడుగు వాళ్లకి సమస్యలే . ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లకి తమిళనాడు దాటితే ఏ పండోర గ్రహం లోనో కాలు పెట్టినట్లు వుంది . కనీసం ఏక్ అంటే ఒకటి అని కూడా తెలీదు. నాకు ఎప్పడు బుర్ర తిరిగిందంటే , పచ్చిమిరపని చిల్లీ అనిగానీ , మిర్చి అనిగానీ పెప్పర్ అనిగానీ అంటారన్న ఇంగ్లీషు పదాలు కూడా తెలియలేదు . హిందీ అంటే కోపమే , సరే దాని అవసరం లేదు , మరి ఇంగ్లీష్ కి ఏమైంది అందులో కూడా పప్పుసుద్దలేనా ?? ఏదో ఒక్క పరభాషా ఐనా నేర్చుకుని ఏడవాలి కదా బయటకు వచ్చే ఆలోచనలుంటే . ఇలాంటి తెగలు ఏవిధంగా అభివృద్ది చెందుతాయో చెప్పటం కష్టమే .
కానీ ఒక సైన్స్ విషయంలో , తమిళ జాతి నుంచి పెద్ద పెద్ద ఉద్దండులు పైకి వచ్చారు .కానీ ఏం లాభం , అందరినీ కలుపుకొని పోనప్పుడు . ఒక్క క్రమశిక్షణ అనేది పక్కన పెడితే , బెంగాలీలు మనదేశంలో కెల్లా ఆదర్శప్రాయులు , వారికి ఇతర సంస్కృతులను గౌరవించే /గుర్తించే సుగుణాలు వున్నాయి , ఆలోచనలో లోతు , ఇంకా చెప్పాలంటే మంచి తత్వవేత్తలు ... అందుకేనేమో కట్టుబాట్లు , శుచి- శుభ్రత గాలికొదిలేశారు .
మన తెలుగువారోకొస్తే , మనం మంచివాళ్ళం , అంటే దానర్థం మన పని మనం చేసుకుంటాం , మిగతావాళ్ళు ఏమయిపోయినా చీమ కూడా కుట్టదు . ఎప్పుడూ డబ్బు యావే , చదువుకి విలువుండదు , కానీ విలువైన చదువు మాత్రమె కావాలి .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి