ధనిక పారిశ్రామిక వర్గానికి డబ్బు మాత్రమె ముఖ్యం . నల్ల ధనం దాచటం గురించి ఏ మాత్రం సిగ్గు లేకుండా వెనకేసుకు వస్తుండటం అసోచాం ద్జనిక దరిద్రులకే చెల్లు .
ఒక దొంగ పేరు బయట పెడితే ఆ దేశ ప్రతిష్ఠ దెబ్బతింతున్నదన్న మహా సత్యాన్ని మన అసోచాం ప్రభుత్వానికి భోదిస్తుంది .
అసోచాం - ASSOCHAM-- The Associated Chambers of Commerce & Industry of India.
అసోచాం నిజంగానే అశోచనీయం .