About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

ఇంద్రుడి ముత్యాలోయ్ ,ఇంద్రుడి జల్లెళ్ళోయ్ , ఇంద్రుడి ఆభరణాలోచ్

  Indra's net or  Indra's jewels or Indra's pearls 



నేను చెప్పేకంటే  "alan  watts " ఏమి చెప్పాడో వింటే ఇంకా బాగా అర్థమవుతుంది ..

"సూర్యోదయాన ,ఉదయం ,బిందు డ్రాప్స్ తో కప్పబడిన  ఒక బహుమితీయ సాలీడు గూడును ఊహించండి . మరియు ప్రతి బిందు డ్రాప్ అన్ని ఇతర బిందువుల ప్రతిబింబం కలిగి ఉండీ ఇతర అన్ని బిందువుల ప్రతి అందులో  ప్రతిబింబిస్తుంది.
బిందు డ్రాప్ లో, అన్ని ఇతర బిందువుల యొక్క ప్రతిబింబాలు  అందులో పడిపోవడం చూస్తే , అంతులేని  ఈ విశ్వం యొక్క చిత్రం కన్పిస్తుందని ఒక బౌద్ధ భావన "-అలాన్ వాట్స్"


caratheodory ఏం చెప్పాడయ్యా అంటే ! హెల్లీ మాటల్లో కూడా ...

'న '  దిక్కులు కలిగిన సమితి (N-Dimensional Space) నుంచి ఎదైనా  కుంభాకార ట్టు (Convex Hull) తీసుకుంటే ,అందులోని ఏ బిందువునైనా సరే గుర్తించటానికి  ,కుమ నుంచి ఒక ఖచ్చితమైన న +1 బిందువుల సమూహం   చాలు .  

అసలు చెప్పాలంటే  'న'  బిందువులు ఉంటే  చాలు కదా అని అనిపిస్తుంది , కానీ మనం పప్పులో ఉప్పు ఎక్కడ మార్చిపోతున్నామంటే ,మూలం అనగా origin  ను (0 0 0 .. 0) గా ఊహించేస్తున్నాం ,తద్వారా  'న' దిక్కులు నీకు ప్రాప్తిస్తున్నాయి  . కానీ ఈ సున్నా దిక్కు (Zero  vector )  ప్రతి కుంభాకార సమితిలో ఉండాల్సిన అవసరం లేదు కదా . అందుకే ఇంకొక అదనపు బిందువు కావాలోయ్ , మరి మిగత  'న'  బిందువులు ఎటువైపు చూస్తున్నాయో  చెప్పాలిగా ...



ఇంతకంటే కత్తిలాంటి సిద్ధాంతం ఒకటుంది , దానిపేరు Helly's Theorem .

 టూకీగా చెప్పాలంటే
   "ఒకవేళ మనం(న కంటే ఎక్కువ ) న-dimensional spaceలో ఉండి, ప్రతి న+1 వ్యక్తులకు  ఉమ్మడి అంగం ఉండుంటే , హెల్లీగారు  ఏమి చెప్తారంటే , మన అందరికీ కలిపి ఖచ్చితంగా  ఒక అంగం ఉమ్మడిగా ఉండే వీలు ఉందంట ! "





ఒక్కసారి ఈదటం నేర్చుకుంటే మరిచిపోలేరు కదా . 2013 AP second year intermediate pass percentage is better than First year Students

For the year 2013,Andhra pradesh
First year  is  54.6 %
Second year is 65.36%

If we assume , the Failures from 1st year can not pass second year that easy.
i.e. Probability of passing second year albeit failed in First year is negligible.
With this propaganda :) ,  One may calculate that the eligible candidates(who did not drop from First year) for Second year Exam are of successful category. 
  Mathematically,
 IF P(A) ,P(B) are  probabilities of a First or Second Year student who pass the examination.
Then the Event B is dependent on Event A.
This results in , P(B)=P(AB)/P(A) ...( =P(B/A))  
P(AB) and P(A) are so close and P(B) will be much better than P(A) as the First year  successful students have pretty higy chances  to get pass in Second year Exams.
Idea: Conditional Probability

  అచ్చ తెలుగులో చెప్పాలంటే , "ఎలాగో  మొదటి సంవత్సరం గట్టేక్కినోళ్ళకి  రెండో సంవత్సరం ఎలా ఈదాలో తెలీదా  ?? "

one and only prominent quality of True men

Simplicity in Nature or Behaviour.But high in Ideas whether Good or Bad.

why fish smell bad. చేపలు ఎందుకు కంపుకొడతాయి

Because they don't bath with soap ;)
ఎందుకంటే అవి సబ్బుతో స్నానం చేయవుగనుక . :D
One more reason is they piss and poop in the same water they are breathing :D
చేపలు తాము పీల్చే-తాగే నీళ్ళలోనే  పోస్తాయి-వెళ్తాయి (కావాలంటే "పార్టీ " చిత్రం చూడండి , అల్లరి నరేష్ మాట )

P.S : Confirmed from my LabMate SunilKumar. :D

అత్యంత సుదీర్ఘమైన నిద్ర....(కలలు రావొచ్చేమో ) the logest sleep in my life

ప్రొద్దున్న నుంచి సాయంత్రం దాక బాగా క్రికెట్ ఆడి ,నిన్న సాయంత్రం 6:00 కి పడుకున్నా .. ఈరోజు మధ్యాహ్నం 1:00 కి లేచా . ఈ మధ్యలో కత్తిలాంటి థ్రిల్లర్ కలలు  చూసా ...  ఎప్పటినుంచో కలలకోసం పడిగాపులు పడుతున్నా . ఇన్నాళ్ళకు ఫలించింది .
కారణాలు ఇవై ఉండవచ్చు ....
1. భోంచేయకుండా  పడుకోవటం వల్ల ..
2. బాగా ఆడి అలసిపోవటం వల్ల...
3. మునుపటి మూడు రోజులు ఒకటి అర నిద్రల వల్ల .. 
4. దున్నపోతులా 20 గంటలు పడుకోవటం వల్ల .
5. సాయంత్రం నిద్రపోవటం వల్ల ....
6. వేసవికాలం కావటం వల్ల ...
7. కలల కోసం కరువాసివుండటం వల్ల ...

ఏమంటారు ఈ చాంతాడంత కారణాలు విని ... 

వీడి దుంప తెగ ....ఉత్తర భారతంలో తెలుగోళ్ళ గోడు

ఇక్కడ మాకు రోజూ దుంప పచ్చడి ,దుంప చారు , దుంప కూర , దుంప వేపుడు , దుంప చిప్స్ ,దుంప బజ్జి బాగా వండి వార్చి మా దుంప తెన్చుతున్నాడు మా భోజనశాల వాడు (mess'(sec)y  ).  ఏమిటిరా మాకీ బాధలు అంటే  వాడికి అవే దొరుకుతున్నాయంట . ఇప్పటికే పొట్టలు బానలయ్యాయి , ఇంకా మిగిలింది ప్రసవమే ...బాగ ఉన్నోళ్ళయితే ఏ  లైపొసక్షన్ ఇంకేదో చేయించుకుంటారు . మరి మా గతి ఏంటి ?? ప్రభుత్వం ఉచితంగా చేసే వాసెక్టమి తప్ప  ;)
   మా బాధలు ఇక్కడి ఉత్తరభారత విద్యార్థులకు చెప్తుంటే , వాళ్ళంటారు "aloo  is  king of vegetables ". బెంగాలీలొకటే అనుకున్నా ....... కానీ అందరు సర్వమంగళమేళమే . 
    ఒక్కడికీ వందరోజులు ఏ చెన్నై లోనో కోచి లోనో విజయవాడలోనో రొజూ ఇడ్లి సాంబార్ శిక్ష వేయాలి .  

ప్రశ్నలేసే నాలుక కన్నా , జవాబులిచ్చే పెదవులు మిన్న !

కొంతమంది ఎపుడు చూసినా..  ప్రశ్నించటం , తర్కించటం , నిందించటం తప్ప వేరే పని వుండదు . కొంతమంది ఎపుడూ  సమాధానాలు మాత్రమే చూపెడుతుంటారు . వీళ్ళని అనుసరించటం ఉత్తమ మార్గం .   

కాకినాడ రేవుకి దగ్గరలో ఒక చిన్న ద్వీపం . Picnic spot at Hope Island near to kaakinada

హోప్ ద్వీపం ఒకటి కాకినాడ రేవు కి దగ్గరలో 200 సంవత్సరాల క్రితం ఏర్పడింది . అక్కడ ప్రభుత్వ ఆఫీసులు కొన్ని ఇంకా  చేపలుపట్టే వారి ఒక గ్రామం వున్నాయంట . ఇలాంటి ద్వీపానికి ఒకసారి  విహారయాత్ర కుదిరిస్తే ఎలా ఉంటాడని నా అవిడియా ... మీరు ఏటంతారు ?.. బొంబాయికి ఎలిఫెంటా ద్వీపం ఎలాగో ఇది మంచి సముద్ర ప్రయాణ అనుభూతినివ్వవచ్చు .


http://mapper.acme.com/?ll=16.97,82.35&z=11&t=H&marker0=16.97,82.35,Hope%20Island%20(India)

జాతకాలు నమ్మశక్యంగా ఉన్నాయి

అంతర్జాలంలో వున్నా website ద్వారా నా జాతకం తెలుసుకోవటానికి ప్రయత్నించా .. అది జ్యోతిష్యుడి గారడీనో లేక  నిజమో తెలియదుగానీ  అచ్చు గుద్దినట్టు నా లక్షణాలు చెప్పబడి వున్నాయి 

Ways to create and remember difficult password generated from you very common password

keep only one simple password but change the mechanism to convert it into different code
1. Generate a new password by typing your password on mobile key pad and  
    enter that mobile number as password for you log-Ins.
2. use Google translator to convert your simple password to another language
    and use that as the Password. you can Change as switch to as many
    languages as you want .
3. use unicode converter online, to get new symbols for your simple password.
4. Use l33t converter (hackers Language) to get new password.
5. .......

How to chat or write in Telugu or indian Languages in Gmail . జి మెయిల్లో తెలుగు సంభాషణ (chat ) ఎలా ??

1.open Gmail settings
2.select display language to Telugu (this step is not necessary)
3.under that tick the Box for "Enable Input tools"
4. Now select the(all telugu fonts) languages you want to use for texting in Input tool settings 
    box.
5.save everything and open compose or chat window.
6. switch between telugu and english by the button provided left to the settings
    icon.
7.during chat if you are not getting the right word as  first option, then use the
    other options numbers to select them by pressing that particular number.

విండోస్ కి లినక్స్ కి తేడా యాడొస్తుందిర భై . Difference between Linux and Windows

విండోస్ గ ఏం  చెప్తే అది నువ్వు చేయాల , అంటే మొగుడు లెక్క .
గదే  లినక్స్ అయితే నువ్వు ఏం  చెప్తే అది చేస్తది. అంటే పెళ్ళాం లెక్కర , సమఝైనదా  పైసలు కూడా ఈయనక్కర్లేదు  ??
ఇప్పుడు చెప్పండిరా పోరాగాల్లార ! మనం దేనివంక చూడాలే ??
Windows is like a Husband , Linux is like a wife.
అర్థంచేసుకోరు !

How am I thinking? నా పైత్యం ,దాని తీరు

నా బ్లాగు పోస్టులు చూసి చెప్పొచ్చు ఆ సమయంలో /ఆ రోజుల్లో /లేక ప్రస్తుతం నా ఆలోచనలు ఎలా ఏడ్చాయో !  నా బ్లాగంతా ఒకసారి ప్రింట్ తీసి బుక్ చేసుకుంతే అచ్చం దైనంకిని (Dairy)లా  వుంటుంది .భవిష్యత్తులో బాగా నవ్వుకోవచ్చు /ఏడవవచ్చేమో కూడా! 

ఎవడికైనా తెలిస్తే చెప్పండి రా భై If you know about this ,please let me know

"Every system can be stabilized by proper selection of topology"-caratheodory
this is told by  Prof.L.Y.Sung during IIT Bombay workshop.
But I couldn't find anuthing over that on internet.

Solving a quartic(biquadratic) equation and some ideas for solving bigger than quintics as galois ruled out the radical way for quintics and bigger

The types of quartic solvers, I learned in my Intermediate education are,
1. Ferraris Method (square-completion of the even powered part of the
    polynomial and then using a consistency condition to get a new cubic in an
    unknown)
2. Descartes Method (product of conjugate quadratics)
3. Lagrange's Method (using resolvent cubic)
4. I doubt there is one more method.

For Cubics,
 1. cardon's method:(original work by Scipione del Ferro (1465-1526), passed by Tartaglia to cardon).
2. Vieta's Geometric approach by seperating equations for real part and imaginary.


For quintics and above, I thought of using the singular perturbation technique to add extra terms that make the a polynomial to shrink to lower orders.
   Over internet , I found some analysis for linear equations using singular quadratics .

I see some scope in this area , as Galois ruled out the Radical ways for Quintics , but still we can think of Non-Radical ways ,like this one. and one more important idea is to use transcendentals which don't comply with these finite polynomials.

Note:
Kulkarni, R. G. (2006): “Unified method for solving general polynomial equations of degree less than five”  , is a worth reading.

amazing logarithm function

I was using some logarithmic potentila in my problem as a trial.
But during the analysis i tried to see what power of x equals the behaviour of log function up to a constant.
  But interestingly it is dominated by all the inverse monomials (polynomial with one power) near zero and the usual monomials at infinity. If you want to see compare log(x) and x^m for all m as x approaches to zero and for infinity as second case.

Final line: Near zero , log is similar to an infinite stretch
                 Near infinity, it is similar to a constant function.

 

ఐఐటి కాన్పూరు తెలుగు వారి ఉగాది సంబరాలు

ప్రియమైన  తెలుగు సాంస్కృతిక సమితి మిత్రులకు ,
 
ముందుగా ,
     తెలు.  సా.  సమితి  తరపున మిత్రులందరికీ విజయ నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు .

ఉగాది పర్వదినాన  , అనగా 11/04/2013 (గురువారం ), నందు జరుగబోయే కార్యక్రమ వివరాలు :

ఉగాది పచ్చడి స్వీకరణ :
పంచు స్థలము :విద్యార్ధి గృహము -4 టేబుల్ టెన్నిస్ గది  (Hall -4 , TT  Room )
సమయము : 8:30 ప్రొద్దు  నుంచి  11:00 ప్రొద్దు వరకును ,

సాంస్కృతిక కార్యక్రమములు :
Farewell Photo session:  6:00 సాయం ,
వీడ్కోలు కార్యక్రమము : 6:15 సాయం నుంచి  7:30 సాయం ,
కార్యక్రమ ముఖ్య అతిధి : శ్రీ  ఆచార్య . ఎన్ .ఎన్ . కె . కిశోర్  గారు , యంత్ర సాంకేతిక విభాగం .
స్థలం : - LHC  -L17.

తెలుగు విందు :
వేదిక స్థలము  : LHC విశ్రాంత స్థలం (Foyer)
సమయం  : 7:30 సాయంసమయం మొదలు

సాయంకాల కచేరీ (Karaoke night): 8:30 సాయం.  మొదలు ,



తామెల్లరూ విచ్చేసి మన తెలుగు సాంస్కృతిక సమితి కార్యక్రమాన్ని విజయంతం చేయ ప్రార్థన .
సర్వమంగళం భవతి .
తెలుగు సాంస్కృతిక సమితి బృందం ,

 

fastest way to find Zeros of a polynomial

Algorithm in simplified terms is,

Z(p(x))=Z(p(x)p'(x)) - Z(p'(x))

Z(p(x)) stands for simple Zeros of the polynomial p(x).

Note: One has to sieve out the multiple order zeros by using the conditions
 p'(x)=0 & p(x)=0 as a zero'th step.

make a movie from octave ouput images

Save the image matrices to a sequence using 'imwrite' in to a folder "image_sequence"
---use 'sprintf' to generate a filename string with full digits of the sequence indices.

now use the 'system'  command to generate video from the folder "image_sequence" using ffmpeg command(install it if required).

The following is the code.

system("rm -rf segment-output; mkdir segment-output");
for it=1:123,
imwrite(Z,sprintf('segment-output/%04d.png',it));
endfor;

system('ffmpeg -sameq -i segment-output/%04d.png -y segment-output/movie.avi');

system('mplayer segment-output/movie.avi');

This small bit of code made my life easy.

Main source is : (fredagen)
    http://lnotestoself.blogspot.in/2010/03/making-movie-in-octave.html

ఐ ఐ టి కాన్పూరు తెలుగు సాంస్కృతిక సమితి IIT Kanpur Telugu saamskritika samithi

blog name is http://iitkteluguvaaru.blogspot.in/
ఐ ఐ టి కాన్పూరు తెలుగు సాంస్కృతిక సమితి కి సంబంధించి అన్ని విషయాలు ఇందులో  ప్రచురించటం జరుగుతుంది . 

"ఈ రోజుల్లో మాత్రమే " The word "Nowadays only"

సమాజానికి సంబందించి "ఈ రోజుల్లో " అనే మాటకు అసలు విలువలేదు . ఏ తరంలో చూసుకున్నా , మార్పు అనేది జరుగుతూనే వుంది . మానవ సంబంధాల గురించి ఏమి మాట్లాడుకున్నా అవి ప్రతి తరంలో ఒకేలా ఉంటున్నాయి .
If you think of any generation , the people always say , this was not as before, but the strange thing is that , everything is same over all the time. NO statement is particular to  one generation in Humans Social Life. 

Playing Test Matches in Hall-4 IIT Kanpur

Today we played second test match for 50 overs.
After very long time I played gracefully on the pitch, though bowling is not effective.

Last week , the series have started , The sad thing for me is I need to wake up all the guys in morning 6 AM.

అవసరం లేని సహాయం లేదా చెప్పిన సలహా వృధా .

కాదనిపిస్తే ఒకసారి ప్రయత్నించండి :)    సమ్మగా ఉంటుంది . 

మారుతీయం లో నాకు నచ్చ్సిన ఒక మంచి మాట.

చాల చాలా  నచ్చింది . వ్యాసం పేరు "మనుషులు -చేగోడీలు "


ఓ చిరునవ్వు, ఓ మంచిమాట, మౌనంగా పలకరింత, బుజ్జగింపు, దయ -యిలాంటివేవయినా జీవితాన్ని వెలిగిస్తాయి. దేవుడిని తలపిస్తాయి.

The ways I noticed on Escaping your email id's from being caught by Spam BOTs

To avoid  our email Boxes from being SPAMmed , people are following these techniquesin their Homepages
1. Publish your E-Mail Id as an Image
2. write [AT] and [DOT] in place of '@' and '.'
3. Add some extra characters in between your email and prompt a caution to remove them.
4.  filling email with spaces.
5. ........

ఇది ఎక్కువగా గమనించా !

భోజనం చేస్తున్నప్పుడు ఏదైనా అందివ్వమని అడిగితే వెంటనే స్పందిస్తారు కొందరు , ఎదుటివారికి సాయం అందించటంలో చాల తక్కువగా సంకోచిస్తారు . మనుషులలో కొన్ని జాతులుంటాయి  ఎదుటివాడు ఏమైపోతున్నా పట్టదు 

సంస్కృతం వ్రాయబడలేదు నోటి ద్వారానే వ్యాప్తి చెందింది . ఇందులో ఏదైనా కుతంత్రం ఉందా ? No script for samskrit , Is it a Big conspiracy of Brahmana section of INdian caste System.

veda are entirely like olden day textbooks of knowledge. They were never been written down to avoid their transmission to so called lower castes.
Without a teachers will there is no other way to grasp VEDA. A good example is in the case of Dronacharya & Ekalavya in Mahabharatha for the sake of Arjuna. Infact ,a brahmana is called so if one  has a precise set of good qualities . By restricting the VEDA knowledge they might had plotted this cruel plan of "exclusive vocal transmission of VEDA" to delimit their group to stop other group entrants..

   వేదాలకు లిపి లేకపోవటం వెనుక పెద్ద కుట్రే ఉండొచ్చని నా అభిప్రాయం . లిపి లేకపోవటం వల్ల  వేదాలను వ్రాసే వీలు లేకుండా చేయొచ్చని ఆనాటి బ్రాహ్మణుల ఆలోచన కావొచ్చు . ఫలితంగా ఆ నిరంతర ప్రవాహమైన జ్ఞాన సంపద వారి అనుమతి లేనిదే గ్రహించటం సాధ్యం కాని పని . ఈ పోకడకు మంచి ఉదాహరణ ఏకలవ్య-ద్రోణాచార్య ఘట్టమే .  ఈ విధంగా వారికన్తూ ఒక స్థిరమైన వర్గం వేర్పాటు దిశగా ఈ పన్నాగం పన్నారు .  బలులు కూదాఅ బ్రాహ్మణుల చలవేనని చరిత్ర చెపుతుంది . 

అంత కష్టమా కనుక్కోవటం ?? Are there any Bad fellows??

It is hard to find a person who accepts he/she doing bad for people.
నేను ఎదుటివాడికి చెడు చేస్తున్నానని చెప్పే ఒక్క చెడ్డోడిని వెతకగలరా ??


Place to find the most boring people ఏమీ తోచకపోతే ఎక్కడుంటారు ?? où trouvez-vous les gens les plus ennuyeux 你在哪里找到的最无聊的人 Tocakapote etwas gefunden?

It's Facebook or Film/politics News portals. Agree??
Source: India

What girls do suppose of Boys

Boys those who don't stare at girls are Good, I don't know why .

Daily prices of food groceries and other ingredients for andhrapradesh and temparature , rainfall details from Indian satellites

find all these prices at
http://www.apagrisnet.gov.in/  in  "dharalu" section.

Found a lot of inforamtion on our satellites on atmospheric studies fro agriculture at     http://www.imd.gov.in/main_new.htm