హోప్ ద్వీపం ఒకటి కాకినాడ రేవు కి దగ్గరలో 200 సంవత్సరాల క్రితం ఏర్పడింది . అక్కడ ప్రభుత్వ ఆఫీసులు కొన్ని ఇంకా చేపలుపట్టే వారి ఒక గ్రామం వున్నాయంట . ఇలాంటి ద్వీపానికి ఒకసారి విహారయాత్ర కుదిరిస్తే ఎలా ఉంటాడని నా అవిడియా ... మీరు ఏటంతారు ?.. బొంబాయికి ఎలిఫెంటా ద్వీపం ఎలాగో ఇది మంచి సముద్ర ప్రయాణ అనుభూతినివ్వవచ్చు .
http://mapper.acme.com/?ll=16.97,82.35&z=11&t=H&marker0=16.97,82.35,Hope%20Island%20(India)
http://mapper.acme.com/?ll=16.97,82.35&z=11&t=H&marker0=16.97,82.35,Hope%20Island%20(India)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి