ప్రొద్దున్న నుంచి సాయంత్రం దాక బాగా క్రికెట్ ఆడి ,నిన్న సాయంత్రం 6:00 కి పడుకున్నా .. ఈరోజు మధ్యాహ్నం 1:00 కి లేచా . ఈ మధ్యలో కత్తిలాంటి థ్రిల్లర్ కలలు చూసా ... ఎప్పటినుంచో కలలకోసం పడిగాపులు పడుతున్నా . ఇన్నాళ్ళకు ఫలించింది .
కారణాలు ఇవై ఉండవచ్చు ....
1. భోంచేయకుండా పడుకోవటం వల్ల ..
2. బాగా ఆడి అలసిపోవటం వల్ల...
3. మునుపటి మూడు రోజులు ఒకటి అర నిద్రల వల్ల ..
4. దున్నపోతులా 20 గంటలు పడుకోవటం వల్ల .
5. సాయంత్రం నిద్రపోవటం వల్ల ....
6. వేసవికాలం కావటం వల్ల ...
7. కలల కోసం కరువాసివుండటం వల్ల ...
ఏమంటారు ఈ చాంతాడంత కారణాలు విని ...
కారణాలు ఇవై ఉండవచ్చు ....
1. భోంచేయకుండా పడుకోవటం వల్ల ..
2. బాగా ఆడి అలసిపోవటం వల్ల...
3. మునుపటి మూడు రోజులు ఒకటి అర నిద్రల వల్ల ..
4. దున్నపోతులా 20 గంటలు పడుకోవటం వల్ల .
5. సాయంత్రం నిద్రపోవటం వల్ల ....
6. వేసవికాలం కావటం వల్ల ...
7. కలల కోసం కరువాసివుండటం వల్ల ...
ఏమంటారు ఈ చాంతాడంత కారణాలు విని ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి