విండోస్ గ ఏం చెప్తే అది నువ్వు చేయాల , అంటే మొగుడు లెక్క .
గదే లినక్స్ అయితే నువ్వు ఏం చెప్తే అది చేస్తది. అంటే పెళ్ళాం లెక్కర , సమఝైనదా పైసలు కూడా ఈయనక్కర్లేదు ??
ఇప్పుడు చెప్పండిరా పోరాగాల్లార ! మనం దేనివంక చూడాలే ??
Windows is like a Husband , Linux is like a wife.
అర్థంచేసుకోరు !

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి