ఇంకొంచెం ఘాటుగా చెప్థా...
"తినడానికి లేని సిగ్గు పండించడానికి ఎందుకు ?"
అవును నేను వ్యవసాయం లోకి దిగాబోతున్నాను .
సైన్స్ అండ్ టెక్నాలజీ సాయంతో ఎందుకు పండించలేమో చూస్తా .
ఇస్రాయెల్ ఎడారుల్లో అన్ని పంటలు పండిస్తుంటే మనకేం తక్కువ .
మన రైతుల్ని శాస్త్రీయంగా ఆడుకోవాల్సిన భాద్యత చదువుకున్న యువత పైన ఖచ్చితంగా ఉంది
P.S: ఈ పోస్ట్ టైటిల్ "చిరునవ్వుతో " చిత్రంలో వేణు డైలాగ్ ఇది , చెఫ్ అని ఫ్రెండ్స్ వేళాకోళంగా నవ్వితే ఘాటుగా ఇలా సమాధానం ఇస్తాడు .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి