I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."
పేపర్లపై వ్రాసే రోజులు పోవచ్చు! కానీ....
మూతి, ముడ్డికి వాటితో ఉన్న బంధం అమెరికాలో ఇప్పుడప్పుడే పోయేలా ఏం కనపడట్లేదు.
అందుకేనేమో పేపరు వాడకం చేతిరాతల్లో తగ్గుతున్నా మనదేశంలో ఆ పేపరుమిల్లుల స్టాకులు లాభాలలోనే ఉన్నాయి! ఎందుకంటే అ పేపర్లు మన కోసం కాదుగా! 😛
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి