మన దేశ పరిస్తితి, తాగడానికి గంజి లేదు (నీళ్ళు అస్సలు లేవు! కానీ బీరు, కోలాల కొరత అస్సలు లేదు, 24x7 లభ్యం).
సరైన రోడ్లు లేవు.
పంటకోసం పవర్ లేదు.
ఎడ్లబండి నాటి రైళ్ళే ఇంకా వాడుతున్నాం.
వీటికి గతి లేదు.
ఒకడేమో సింగపూరు భజన!
జైట్లీ గాడేమో జిడిపి మోత!
వాళ్ళ ఎన్నికలకి మేపిన వ్యాపారస్తులకోసమే ప్రభుత్వాలు నడుపుతున్నారు.
ఇక్కడ రాష్ట్రంలో నారాయణ, అక్కడ కేంద్రంలో జైట్లీ (ఇద్దరిలో ఎవరూ ప్రజాప్రతినిధులు కాదు) తమ వ్యాపారాలను FDI సొమ్ముతో పెంచుకోవాలనే తప్ప మరో ధ్యాస లేదు.
నీళ్ళో, గంజో ముందు అవి చూడకుండా, జిడిపి సంపెంగ నూనెంటే చాలా. బయటకెళ్ళి అందరికీ దరువేసేదేంటంటే భారత్ వెలిగిపోతోందంట!
రైతు జీవితాలు తగలడిపోతున్నాయి, సామి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి